ROWDY SHEETER MUKARAM ALI @ (PAPPU) KA ZULUM AUR DHAMKI EK SOCIAL WORKER KHATOON PER MOULALI
Visit our Website : https://tv11news.com/
Moula Ali key Rehney Wali Ek khatoon jis ka naam Salma Sultana Jo key Ek Social Worker hye (Sayed Human justice Organisation) mey Jin key Saat Ek Hadsa Pesh Aye Ek Rowdy Sheetar jis ka naam Mukarram Ali Ilyas hurf Papu jo key Kayee cases mey mulaviz hye Is Ney Us khatoon kon Ched khani ki aor Dhamki Di Jaan sey Marney ki Malakajgiri PS mey koi Action nahi Liya gaye Kiya Moula Ali ki Aurt Bachiye safe Hye...
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
ROWDY SHEETER MUKARAM ALI @ (PAPPU) KA ZULUM AUR DHAMKI EK SOCIAL WORKER KHATOON PER MOULALIদ্বারা TV11 LIVE| 20 দর্শনসমূহ
KTR BRS WORKING PRESIDENT&MAGANTI IN AUTO FROM MEHMOOD FUNCTION HALL YOUSUFGUDA TO TELANGANA BHAVAN
Visit our Website : https://tv11news.com/
ఆటోలో ప్రయాణం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం యూసఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లిన కేటీఆర్
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
KTR BRS WORKING PRESIDENT&MAGANTI IN AUTO FROM MEHMOOD FUNCTION HALL YOUSUFGUDA TO TELANGANA BHAVANদ্বারা TV11 LIVE| 10 দর্শনসমূহ
MANA REVANTANNA NIGGADEESI ADIGE MONAGADU IS SONG SUNG BY CHILD ON OCCASION OF REPUBLIC DAY
Visit our Website : https://tv11news.com/
మన రేవంతన్న.. నిగ్గదీసి అడిగే మొనగాడు అనే పాటను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక చిన్నారి పాడిన పాట ఇది..
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాంగ్ ను..*
ఈ నాలుగేళ్ల చిన్నారి ఎంత చక్కగా పాడిందో చూడండి..
నాయకుడి పైన ఉన్న అభిమానం అంటే గుండెల్లో ఉండాలి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజల్లో ప్రతినిత్యం ఉన్న నాయకుడికి ఆ ప్రజాధరణ ఎక్కువ ఉంటది అలాంటి నాయకుడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..*
జై రేవంతన్న జై కాంగ్రెస్
*మీ గోపాలా అంజి
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
MANA REVANTANNA NIGGADEESI ADIGE MONAGADU IS SONG SUNG BY CHILD ON OCCASION OF REPUBLIC DAYদ্বারা TV11 LIVE| 11 দর্শনসমূহ
KAMANIYAM APPANNA KALYANAM, SHRI VARAHA LAKSHMI NARSIMHA SWAMY's TEMPLE, SIMHACHALAM
Visit our Website : https://tv11news.com/
కమనీయం అప్పన్న కల్యాణం సింహాచలం,
శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి వారి దేవస్థానం,
విశాఖపట్నం.......శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
KAMANIYAM APPANNA KALYANAM, SHRI VARAHA LAKSHMI NARSIMHA SWAMY's TEMPLE, SIMHACHALAMদ্বারা TV11 LIVE| 9 দর্শনসমূহ
MINISTER DANASARI ANASUYA SEETHAKKA MADE A SURPRISE INSPECTION OF MEDARAM FAIR WORKS
Visit our Website : https://tv11news.com/
తాడ్వాయి , ములుగు జిల్లా
మేడారం జాతర పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
జాతర పనులు ఈ నెల చివరి వరకు పూర్తి కావాలి
**
శుక్రవారం మేడారం జాతర పనులను మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శబరిష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.మొదటగా వి ఐ పి పార్కింగ్ స్థలాన్ని , ఆర్టీసీ బస్ స్టాండ్ , హరిత హోటల్ , జంపన్న వాగు స్తాన ఘటలు, స్థూపం రోడ్ , కొత్తూరు సమీపం లోని మరుగు దొడ్ల పనులను పరిశీలించారు. అనంతరం కన్నేపల్లి గ్రామం లోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు ఈ సందర్బంగా స్థానిక పూజారి కాక రంజిత్ దేవాలయ సమీపం మరుగు దొడ్లు, త్రాగు నీరు , లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.వెంటనే సంబంధిత అధికారులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం మీడియా తో మంత్రి మాట్లాడుతూ ఈ నెల చివరి లోపు జాతర పనులు పూర్తి ఔతయని తెలియ జేశారు.దేశం లో ఎక్కడ లేనటువంటి విధంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా దైవ దర్శనం జరిగే ప్రసిద్ధ ఆలయ ప్రాంతం మన మేడారం అని కాబట్టి అధికారులు పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకలం లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) పి శ్రీజ, దేవాదాయ శాఖ అధికారి రాజేంద్రర్ , పంచాయతీ అధికారి వెంకయ్య, ఈ ఈ అజయ్ కుమార్ , డి ఎస్ పి రవీందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
MINISTER DANASARI ANASUYA SEETHAKKA MADE A SURPRISE INSPECTION OF MEDARAM FAIR WORKSদ্বারা TV11 LIVE| 54 দর্শনসমূহ
SPIRITUAL MEETING OF DASARI CASTES UNDER THE AUSPICES OF TDP DASARI SADHIKARA SAMITI, ANAKAPALLI
Visit our Website : https://tv11news.com/
విశాఖపట్నం.......అనకాపల్లి మండలం, తుమ్మపాలలో దాసరి కులస్థుల ఆత్మీయ సమావేశం టీడీపీ దాసరి సాధికార సమితి ఆధ్వర్యంలో సమావేశం
టీడీపీతోనే బీసీల సమగ్ర అభివృధ్
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాంqq
టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు అనకాపల్లి మండలం, తుమ్మపాలలో టీడీపి దాసరి సాధికార సమితి ఆధ్వర్యంలో జరిగిన దాసరి కులస్థుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా టీడీపీ అధికారంలోకి రాగానే దాసరి సంక్షేమ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
SPIRITUAL MEETING OF DASARI CASTES UNDER THE AUSPICES OF TDP DASARI SADHIKARA SAMITI, ANAKAPALLIদ্বারা TV11 LIVE| 6 দর্শনসমূহ
AMBEDKAR MADE CONSTITUTION FOR ALL COMMUNITIES - APCC PRESIDENT YS SHARMILA
Visit our Website : https://tv11news.com/
విజయవాడ: అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు.
కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలి
“రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయి. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారు. అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం o కాదు.. ఆయన ఆశయాలను అమలు చేయాలి. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలి. ప్రాంతీయ పార్టీలు బడుగు, బలహీనవర్గాలను సమానంగా చూడటం లేదు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రజలు ప్రమాణం చేయాలి.
వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. జలయజ్ఞంపై వైఎస్ఆర్ ఎంతో దృష్టి పెట్టారు. ఆయన 17 శాతం నిధులిస్తే.. జగన్ 2.5 శాతమే ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. రాజధాని, ప్రత్యేక హోదా లేదు.. ఉన్నవన్నీ అప్పులే. ఒక్క సీటూ లేని భాజపా రాష్ట్రాన్ని శాసిస్తోంది. ఆ పార్టీకి వైకాపా నేతలు కట్టుబానిసలు. స్వలాభం కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారు. 25 మంది ఎంపీలున్నా తెచ్చింది గుండు సున్నా. పులి కడుపున పులే పుడుతుంది.. నాది వైఎస్ఆర్ రక్తం. ఎవరు అవునన్నా.. కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డినే” అని ఆమె వ్యాఖ్యానించారు.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
AMBEDKAR MADE CONSTITUTION FOR ALL COMMUNITIES - APCC PRESIDENT YS SHARMILAদ্বারা TV11 LIVE| 11 দর্শনসমূহ
TDP LEADER CHANDRABABU CONGRATULATED ALL PEOPLE OF THE COUNTRY ON REPUBLIC DAY
Visit our Website : https://tv11news.com/
ఉండవల్లి: దేశ ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు, ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరి పోసుకుందన్నారు. ఈ శుభవేళ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు, సమసమాజ నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను చంద్రబాబు ఎగురవేశారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు.
హైదరాబాద్లోని నివాసంలో నిర్వహించిన వేడుకల్లో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించారు. మహోన్నత ప్రజాస్వామ్యం, మహోజ్వలమైన చరిత్ర మనదని ఆయన అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను రాజ్యాంగం మనకు ప్రసాదించిందని పేర్కొన్నారు.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
TDP LEADER CHANDRABABU CONGRATULATED ALL PEOPLE OF THE COUNTRY ON REPUBLIC DAYদ্বারা TV11 LIVE| 3 দর্শনসমূহ
JANASENA CHIEF PAWAN KALYAN HAS CRITICIZED TDP's ANNOUNCEMENT OF CANDIDATES FOR ASSEMBLY ELECTIONS
Visit our Website : https://tv11news.com/
అమరావతి: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ ప్రకటించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మండపేట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సంప్రదింపులు చేయకుండానే ఏకపక్షంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ అభ్యంతరం తెలిపారు. ఇది పొత్తు ధర్మం కాదని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించి జనసేన చీఫ్ కీలక ప్రకటన చేశారు.
తొలిసారి అభ్యర్థులను పవన్ ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో పవన్ కూడా తన పార్టీ అభ్యర్థులను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నట్లు పవన్ అన్నారు. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని.. కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురైనా తప్పవన్నారు. పొత్తులో భాగంగా అన్ని ఎన్నికల్లోనూ మూడో వంతు సీట్లను తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోనే తాను ఆగిపోవడం లేదని.. భవిషత్లో కూడా పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
JANASENA CHIEF PAWAN KALYAN HAS CRITICIZED TDP's ANNOUNCEMENT OF CANDIDATES FOR ASSEMBLY ELECTIONSদ্বারা TV11 LIVE| 12 দর্শনসমূহ
GOVERNMENT DEPARTMENT COORDINATION MEETING HELD HYDERABAD CYBERABAD RACHAKONDA POLICE COMMISSIONER
Visit our Website : https://tv11news.com/
రోజు (27.1.2024) హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రారంభం అయిన ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం...
ఈ సమావేశానికి హాజరైన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, రాచకొండ సిపి సుదీర్ బాబు, HMDA కమిషనర్ దాన కిషోర్, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, ట్రై కమిషనరేట్ పరిది లోని జిహెచ్ఎంసి అధికారులు, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి కలెక్టర్లతో పాటు ట్రాఫిక్, మెట్రో రైలు, జలమండలి, ఎలక్ట్రిసిటి, హెచ్ఎండిఏ శాఖ ల అధికారులు, ఇతర శాఖలకు సంబందించిన ఉన్నత అధికారులు...
హైదరాబాదు మహా నగరంలోచోటు చేసుకున్న ట్రాఫిక్ , పార్కింగ్ సమస్య ల పరిష్కారంతో పాటు ఇతర ఎన్ఫోర్స్మెంట్ పై సమావేశంలో చర్చిస్తున్న అధికారులు.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
GOVERNMENT DEPARTMENT COORDINATION MEETING HELD HYDERABAD CYBERABAD RACHAKONDA POLICE COMMISSIONERদ্বারা TV11 LIVE| 7 দর্শনসমূহ
Begumpet Div President Ki Laparwai KaNatija, Pattigadda Par Rath Kye 7.pm jab Police Petro Anne kye
Visit our Website : https://tv11news.com/
Begumpet Div President Ki Laparwai KaNatija, Pattigadda Par Rath Kye 7.pm jab Police Petro Anne kye bad Teranga Ku Utara gaiya...
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
Begumpet Div President Ki Laparwai KaNatija, Pattigadda Par Rath Kye 7.pm jab Police Petro Anne kyeদ্বারা TV11 LIVE| 29 দর্শনসমূহ
REPUBLIC DAY CELEBRATIONS AT JAYANTI NAGAR SOCIETY ERRAGADDA DIVISION FLAG HOSTED BY CI BORABANDA
Visit our Website : https://tv11news.com/
REPUBLIC DAY CELEBRATIONS AT JAYANTI NAGAR SOCIETY ERRAGADDA DIVISION FLAG HOSTED BY CI BORABANDA PS VIJAY
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
REPUBLIC DAY CELEBRATIONS AT JAYANTI NAGAR SOCIETY ERRAGADDA DIVISION FLAG HOSTED BY CI BORABANDAদ্বারা TV11 LIVE| 11 দর্শনসমূহ
TWO DIED,ONE IN CRITICAL CONDITION AFTER BEING HIT BY ELECTRIC WIRE DURING REPUBLIC DAY CELEBRATIONS
Visit our Website : https://tv11news.com/
ములుగు జిల్లాలో గణతంత్ర వేడుకల్లో అపశృతి
ములుగు జిల్లా:జనవరి 26
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. పతాకావిష్కరణ చేస్తుండగా జెండా పైపుకు విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
వారిలో ఇద్దరు మృతిచెం దగా, మరొకరు మృత్యువు తో పోరాడుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
ఈ విషాద సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని దళితవాడలో జరిగింది. స్థానిక యువకులకు జెండా ఆవిష్కరణ కోసం ఐరన్ పైప్ తో జెండా కడుతు న్నారు.
ఈ క్రమంలో ఇనుప పైప్ నకు విద్యుత్ వైర్లు తగిలాయి. జెండాకు విద్యుత్ వైర్లు తాకడంతో విజయ్, చక్రి, అజిత్ అనే ముగ్గురు యువకులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
ఈ క్రమంలో వారిని వెంటనే ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు.చికిత్స పొందుతూ అజిత్, విజయ్ అనే ఇద్దరూ మృతి చెందారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. మృతుల కుటుoబాలను పరామర్శించిన సీతక్క గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు...
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
TWO DIED,ONE IN CRITICAL CONDITION AFTER BEING HIT BY ELECTRIC WIRE DURING REPUBLIC DAY CELEBRATIONSদ্বারা TV11 LIVE| 10 দর্শনসমূহ
GRAND REPUBLIC CELEBRATIONS IN RAMAGUNDAM PC, FLAG WAS UNVEILED BY CP REMA RAJESHWARI
Visit our Website : https://tv11news.com/
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు
రామగుండం :జనవరి 26
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన జెండాను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్ ఈరోజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ.. పోలీస్ లు విధులు సమర్థవంతంగా,దైర్యంగా నిర్వహించాలని ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు.
డిసిపి స్థాయి అధికారుల నుండి హోంగార్డు స్థాయి అధికారి వరకు గత సంవత్సర కాలంలో ఎదురైన సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు సిబ్బంది క్రమశిక్షణతో కష్టపడి పని చేయాలని ఆమె కోరారు.
రాష్ట్రస్థాయిలో పోలీసులకు మంచి పేరు ఉందని, ఆ పేరును కొనసాగించేలా మంచిగా విధులు నిర్వహించాలని అదేవిధంగా భవిష్యత్తు లో కూడా కష్టపడి పని చేయాలని వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ ఉల్ హాక్,గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు, సిసియస్ ఇన్స్పెక్టర్ లు, ఏఓ నాగమణి, సీఐ లు, ఆర్ ఐ లు, ఎస్ఐ, ఆర్ ఎస్ఐ లు, సీపీఓ సిబ్బంది, సిఎఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు..
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
GRAND REPUBLIC CELEBRATIONS IN RAMAGUNDAM PC, FLAG WAS UNVEILED BY CP REMA RAJESHWARIদ্বারা TV11 LIVE| 8 দর্শনসমূহ
REPUBLIC DAY CELEBRATIONS IN SECUNDERABAD PARADE.GROUNDS FLAG HOSTED BYGOVERNOR AND CM DGP
Video from TV11 NEWS FAST AND FACT 24X7. REPUBLIC DAY CELEBRATIONS IN SECUNDERABAD PARADE.GROUNDS FLAG HOSTED BY GOVERNOR PROGRAM ATTEND BY CM REVANTH REDDY.DGP.&OTHERS
REPUBLIC DAY CELEBRATIONS IN SECUNDERABAD PARADE.GROUNDS FLAG HOSTED BYGOVERNOR AND CM DGPদ্বারা TV11 LIVE| 18 দর্শনসমূহ
REPUBLIC DAY CELEBRATIONS WITH 75 FEET NATIONAL FLAG IN NATAVARAM, ANAKAPALLI
Visit our Website : https://tv11news.com/
WALTAIR DIVISION CELEBRARTES 75th REPUBLIC DAY WITH GREAT FERVOR
Visakhapatnam........ 75th Republic Day was celebrated with great fervor by the Waltair Division of East Coast Railway. Shri Saurabh Prasad, Divisional Railway Manager, unfurled the National Flag and took the Rastriya salami presented by the contingents of Railway Protection Force, Civil Defence and Bharat Scouts & Guides at the Waltair Railway FootBall Stadium.After the fervent republic day parade, DRM Shri Saurabh Prasad conveyed greetings of Republic day and recalled the importance of constitution & noble ideals of our freedom fighters. Addressing the gathering DRM said that Waltair Division is on growth trajectory in all platforms with great deal of relentless efforts by our staff. Emphasizing the importance of constructive work, team spirit, positive thoughts and commitment, DRM said that Waltair Division is moving on progressive path and will be a torch bearer to many divisions.
Speaking on the occasion DRM said that despite challenges, Waltair Division consistently performed well in all the quarters and moving ahead by creating new records. The Division is leading in all departments like safety, Security, infrastructure development, amenities improvement, asset management, human resource management, innovative initiatives for generating additional revenue etc. He said that Waltair Division is on the growth trajectory. For the first time, Waltair Division moved into the bracket of Top 5 Divisions of Indian Railways in terms of freight traffic handled as per performance in Apr-Dec’23. We achieved 100MT of combined loading and unloading on 13.1.24 in less than 300 days for the first time. Our freight loading increased by 9% as we loaded 54.42MT in Apr-Dec’23 as compared to 49.MT in corresponding period last year.Further he mentioned that Division has started freight operations at Nagarnar Steel Plant of NMDC near Jagdalpur, andদ্বারা TV11 LIVE| 8 দর্শনসমূহ
REPUBLIC DAY CELEBRATIONS HELD AT CYBERABAD POLICE COMMISSIONER OFFICE BY CP AVINASH MOHANTY
Visit our Website : https://tv11news.com/
Cyberabad CP Marks Republic Day at Cyberabad CPO
Commissioner Of Police, Cyberabad, Avinash Mohanty, IPS., today., (26.01.2024) hoisted the Indian national flag on the occasion of 75th Republic Day at Cyberabad CP office.
Cyberabad Traffic Joint CP Narayana Naik, IPS., Shamshabad DCP Narayana Reddy, IPS., Cyberabad DCP Crimes Narsimha Kothapally, DCP Admin Ravichandan Reddy, Rajendranagar DCP Srinivas, IPS., Balanagar DCP Srinivasa Rao, IPS., Medchal DCP Nitika Pant, IPS., DCP Cyber Crimes K. Shilpavalli, Women & Child Safety DCP Srujana Karnam, Madhapur DCP G. Vineeth, IPS., Madhapur Traffic DCP DV Srinivasa Rao, IPS., DCP Admin Ravi Chandan Reddy, CAR HQ ADCP Shameer, CSW ADCP Srinivas, ADCPs, ACPs, CAO Accounts Chandarakala, CAO Admin Geetha, Inspectors, Ministerial Staff and others participated.
CP paid homage to the portraits of the great men who departed and remembered their great sacrifices. CP Cyberabad extended his greetings to the Police personnel and citizens on the occasion.
CP Said.. Our Constitution came into effect on this very day in the year 1950. Exactly 74 years ago, India became a Republic and the people have the collective power to design their destiny. This is the day to celebrate our democratic and Republic country and be proud of its sovereignty. I offer my greatest tributes to architects of our Constitution, who enshrined the noble principles of liberty, equality, and fraternity.
Cyberabad CP presents 18 Ati Utkrisht Seva Padak to the Police for their meritorious services in duties..
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
REPUBLIC DAY CELEBRATIONS HELD AT CYBERABAD POLICE COMMISSIONER OFFICE BY CP AVINASH MOHANTYদ্বারা TV11 LIVE| 8 দর্শনসমূহ
EWEAVY LIQUOR SEIZED IN SEB RAIDS, LIQUOR BOTTLES WORTH AROUND 3 LAKHS CAUGHT
Visit our Website : https://tv11news.com/
అనకాపల్లి......
సెబ్ దాడుల్లో భారీగా పట్టుబడ్డ మద్యం
అనకాపల్లి మిరియాల కాలనీలో భారీ మొత్తంలో మద్యం బాటిళ్లు
పక్కా సమాచారంతో సెబ్ సీఐ అనిల్ కుమార్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో సుమారు మూడు లక్షలు విలువ చేసే మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
EWEAVY LIQUOR SEIZED IN SEB RAIDS, LIQUOR BOTTLES WORTH AROUND 3 LAKHS CAUGHTদ্বারা TV11 LIVE| 23 দর্শনসমূহ
ON OCCASION OF REPUBLIC DAY THIRANGA YATRA ON BOATS IN SEA BY BJYM IN VISAKHA
Visit our Website : https://tv11news.com/
విశాఖ
విశాఖలో బీజేవైఎం ఆద్వర్యంలో సముద్రంలో బోట్లులపై తీరంగ యాత్ర.
షిషింగ్ హర్బర్ నుండి రామకృష్ణ బీచ్ వరకు జాతీయ జెండాలతో ప్రదర్శన.
ముఖ్య అతిథిగా హజరైన
మాజీ ఎమ్మెల్సీ మాదవ్, బీజేపి రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్.
యాత్రను ప్రారంభించిన బీజేపి మాదవ్.
ఉత్సాహంగా పాల్గొన్న బీజేవైఎం నాయకులు.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
ON OCCASION OF REPUBLIC DAY THIRANGA YATRA ON BOATS IN SEA BY BJYM IN VISAKHAদ্বারা TV11 LIVE| 8 দর্শনসমূহ
GRAND REPUBLIC DAY CELEBRATIONS IN VISAKHA, Por2t CHAIRMAN a2s CHIEF GUEST
Visit our Website : https://tv11news.com/
విశాఖలో ఘనంగా గణతంత్ర దినోత్స వం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా పోర్ట్ చైర్మన్ పాల్గొన్నారు. జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు తెచ్చిన గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని ఆయన కోరారు.మరోవైపు డి ఆర్ ఏం కార్యాలయంలో వేడుకలు జరిగాయి.
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
GRAND REPUBLIC DAY CELEBRATIONS IN VISAKHA, Por2t CHAIRMAN a2s CHIEF GUESTদ্বারা TV11 LIVE| 42 দর্শনসমূহ
JALPALLY MUNICIPALITY KA WARD NO1ERRAKUNTA MAIN ROADKA KAAM KAI SAALO KA CHARLA AWAAM KAFI PARESHANI
Visit our Website : https://tv11news.com/
JALPALLY MUNICIPALITY KA WARD NO1ERRAKUNTA MAIN ROAD KA KAAM KAI SAALO KA CHARLA AWAAM KU KAFI PARESHANI KA SAMANA KARNAPERA HAI
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
JALPALLY MUNICIPALITY KA WARD NO1ERRAKUNTA MAIN ROADKA KAAM KAI SAALO KA CHARLA AWAAM KAFI PARESHANIদ্বারা TV11 LIVE| 8 দর্শনসমূহ
FORMER HOME MINISTER MOHAMMAD ALI ADDRESSED PEOPLE SAYI G THAT NOW HE IS WELL
Visit our Website : https://tv11news.com/
FORMER HOME MINISTER MOHAMMAD ALI ADDRESSED PEOPLE SAYI G THAT NOW HE IS WELL
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
FORMER HOME MINISTER MOHAMMAD ALI ADDRESSED PEOPLE SAYI G THAT NOW HE IS WELLদ্বারা TV11 LIVE| 18 দর্শনসমূহ
BRS party chief K Chandra Shekar Rao holds meeting with Party MPs and MLAs, at his farm house
Visit our Website : https://tv11news.com/
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రజాస్వామ్య భారత్ ఆవిర్భవించి 75 ఏండ్లవుతున్నదని, భవిష్యత్తులో మన దేశం అన్ని రంగాల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
**
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.
రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్న అధినేత
If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.
www.tv11live.com
Email: tv11live@gmail.com
BRS party chief K Chandra Shekar Rao holds meeting with Party MPs and MLAs, at his farm houseদ্বারা TV11 LIVE| 52 দর্শনসমূহ
KHAIRTHABAD CONGRESS MLA CANDIDATE VIJAYA REDDY. Ke liye tahajjud ke Namaz padhakar Dua kar rahi hun
KHAIRTHABAD CONGRESS MLA CANDIDATE VIJAYA REDDY. Ke liye tahajjud ke Namaz padhakar Dua kar rahi hun Buzruku Khatoon jeet ki liya
KHAIRTHABAD CONGRESS MLA CANDIDATE VIJAYA REDDY. Ke liye tahajjud ke Namaz padhakar Dua kar rahi hunদ্বারা TV11 LIVE| 16 দর্শনসমূহ
ASSMBLY ELECTION 2023.KTR ROAD SHOW @ *DAULTABAD* MANDAL SIDDIPET DIST.GRAND SUCCESSFUL PROGRAM
Video from TV11 NEWS FAST AND FACT 24X7. ASSMBLY ELECTION 2023.KTR ROAD SHOW @ *DAULTABAD* MANDAL SIDDIPET DIST.GRAND SUCCESSFUL PROGRAM
ASSMBLY ELECTION 2023.KTR ROAD SHOW @ *DAULTABAD* MANDAL SIDDIPET DIST.GRAND SUCCESSFUL PROGRAMদ্বারা TV11 LIVE| 13 দর্শনসমূহ
AKBARUDDIN OWASI ELECTION CAMPNING JUBILEEHILLS CONSTITUENCY AIMIM CANDIDATE FARAZUDDIN AT SHAIKPET
Video from TV11 NEWS FAST AND FACT 24X7. AKBARUDDIN OWASI ELECTION CAMPNING DOOR TO DOOR ALONG WITH JUBILEEHILLS CONSTITUENCY AIMIM CANDIDATE FARAZUDDIN AT SHAIKPET DIVISION
AKBARUDDIN OWASI ELECTION CAMPNING JUBILEEHILLS CONSTITUENCY AIMIM CANDIDATE FARAZUDDIN AT SHAIKPETদ্বারা TV11 LIVE| 6 দর্শনসমূহ
CONGRESS PARTY RAJANDERNAGAR CONSTITUENCY CANDIDATE KASTURI NARENDER PUBLIC MEETING GRAND SUCCESSFUL
CONGRESS PARTY RAJANDER NAGAR CONSTITUENCY CANDIDATE KASTURI NARENDER PUBLIC MEETING GRAND SUCCESSFUL
CONGRESS PARTY RAJANDERNAGAR CONSTITUENCY CANDIDATE KASTURI NARENDER PUBLIC MEETING GRAND SUCCESSFULদ্বারা TV11 LIVE| 19 দর্শনসমূহ
VIJAYA REDDY CONGRESS PARTY MLA CANDIDATE KHAIRATABAD CONSTITUENCY GRAND SUCCESSFUL PUBLIC MEETING
VIJAYA REDDY CONGRESS PARTY MLA CANDIDATE KHAIRATABAD CONSTITUENCY GRAND SUCCESSFUL PUBLIC MEETING ZEHARA NAGAR
VIJAYA REDDY CONGRESS PARTY MLA CANDIDATE KHAIRATABAD CONSTITUENCY GRAND SUCCESSFUL PUBLIC MEETINGদ্বারা TV11 LIVE| 10 দর্শনসমূহ
AZHARUDDIN JUBLEEHILLS CONSTITUENCY CONGRESS PARTY CANIDATE REVANTH REDDY ROAD SHOW SRIRAMNAGAR
AZHARUDDIN JUBLEEHILLS CONSTITUENCY CONGRESS PARTY CANIDATE REVANTH REDDY ROAD SHOW SRIRAMNAGAR
AZHARUDDIN JUBLEEHILLS CONSTITUENCY CONGRESS PARTY CANIDATE REVANTH REDDY ROAD SHOW SRIRAMNAGARদ্বারা TV11 LIVE| 16 দর্শনসমূহ
AZHARUDDIN JUBLEEHILLS CONSTITUENCY CONGRESS PARTY CANIDATE REVANTHREDDY ROAD SHOW MEETING BORABANDA
AZHARUDDIN JUBLEEHILLS CONSTITUENCY CONGRESS PARTY CANIDATE REVANTH REDDY ROAD SHOW MEETING AT BORABANDA
AZHARUDDIN JUBLEEHILLS CONSTITUENCY CONGRESS PARTY CANIDATE REVANTHREDDY ROAD SHOW MEETING BORABANDAদ্বারা TV11 LIVE| 6 দর্শনসমূহ
বৈশিষ্ট্যযুক্ত চ্যানেল
বৈশিষ্ট্যযুক্ত ভিডিওগুলি
N. Chandrababu Naidu ने कर दिया खेल, India Alliance में दौड़ी खुशी की लहर ! India Alliance |#dblive
N. Chandrababu Naidu ने कर दिया खेल, India Alliance में दौड़ी खुशी की लहर ! India Alliance |#dblive
#HindiNews | #BreakingNews | #Watch | #video |
Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
DB LIVE TV : http://dblive.tv/
SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
DESHBANDHU : http://www.deshbandhu.co.in/
FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
TWITTER : https://twitter.com/dblive15
ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg
N. Chandrababu Naidu ने कर दिया खेल, India Alliance में दौड़ी खुशी की लहर ! India Alliance |#dbliveদ্বারা DB Live| 83 দর্শনসমূহ
The man behind the ICT's jerseys for Asian Games 2023
The man behind the ICT's jerseys for Asian Games 2023
#Cricket #Cricketreels #TeamIndia #trending #reels #reelsinstagram #indvseng #WorldCup #asiacup #trending #viral #Instagram #InstaReels #CricTracker
The man behind the ICT's jerseys for Asian Games 2023দ্বারা CricTracker| 404 দর্শনসমূহ
Launch of Gujarat Election Campaign in Ahmedabad
Launch of Gujarat Election Campaign in Ahmedabad.
#CongressNuKaamBoleChe
Declaration:
This video is an intellectual property belonging to the Indian National Congress. Please seek prior permission before using any part of this video in any form.
For more videos, subscribe to Congress Party channel: https://www.youtube.com/user/indiacongress
Follow Indian National Congress!
Follow the Indian National Congress on
Facebook: https://www.facebook.com/IndianNationalCongress
Twitter:https://twitter.com/INCIndia
Instagram: https://www.instagram.com/incindia/
YouTube: https://www.youtube.com/user/indiacongress
Follow Rahul Gandhi on
YouTube: https://www.youtube.com/c/rahulgandhi/
Facebook: https://www.facebook.com/rahulgandhi/
Twitter: https://twitter.com/rahulgandhi/
Instagram: https://www.instagram.com/rahulgandhi/
Launch of Gujarat Election Campaign in Ahmedabadদ্বারা Indian National Congress| 170742 দর্শনসমূহ
NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019)
NTPC is the largest power generating company of India that also works towards enhancing and bringing qualitative changes in the communities around its projects. One of the key focus areas by which NTPC is bringing change in nearby communities is empowering women by providing them training in various areas for self employment .
This is story of Sridevi from Telangana- her transformation from a diligent housewife to a successful entrepreneur.
A success story of empowerment with help of NTPC’s CSR initiative.
Watch NTPC Empowering through Self Employment Opportunities (Updated Version, 11.10.2019) With HD Qualityদ্বারা NTPC Limited| 7185163 দর্শনসমূহ
Tiger 3 Movie Gets 7 Am First Show On November 12
Tiger 3 Movie Gets 7 Am First Show On November 12দ্বারা Bollywood Crazies| 500 দর্শনসমূহ
ಹಬ್ಬಕ್ಕೆ ಚಂದವಾದ ತೋರಣ || Thorana designs || How to make Thorana decorations || Kannada sanjeevani
Hi friends..Today i will show you how to make thorana beautiful..Thorana decorations..
Follow me :
Facebook page - https://www.facebook.com/KannadaSanjeevani/
Facebook Group - KannadaSanjeevani
Instagram..
https://www.instagram.com/kannadasanjeevani
Twitter
https://twitter.com/kalayoutuber
Email Id- kannadasanjeevani@gmail.com
#kannadasanjeevani #thorana #thoranadesign #thoranamaking #howtomakethorana #thoranadecorations #poojaroomdecor #poojaroomdecoration #thoranam #mangoleaves #poojaroomtips #poojaroomdesigns #howtomakeflowerrangoli #hosthiludesign #poojaroom #festivalrangoli #festivaldecoration
ಹಬ್ಬಕ್ಕೆ ಚಂದವಾದ ತೋರಣ || Thorana designs || How to make Thorana decorations || Kannada sanjeevaniদ্বারা Kannada Sanjeevani| 156874 দর্শনসমূহ
सिंह राशि जनवरी 2024 || Leo Sign January || कैसा रहेगा जनवरी 2024 || राशिफल Rashifal ||
मेष राशि 2024 Prediction 2024 Aries (Mesh Rashi) विस्तृत विश्लेषण वार्षिक राशिफल 2024 Daati Maharaj
https://www.youtube.com/watch?v=AbRIyBjh5rk&t=1926s
वृषभ राशि 2024 Prediction 2024 Taurus वृष राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल 2024 Daati Maharaj
https://www.youtube.com/watch?v=zPKTZz868YU&t=79s
मिथुन राशि 2024 Prediction Gemini मिथुन राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=BMrsX0wEUds
कर्क राशि 2024 Prediction Cancer कर्क राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=s-wQ7wuCXRk
सिंह राशि 2024 Prediction Leo सिंह राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=6sVjyZiurOE
कन्या राशि 2024 Prediction Virgo कन्या राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=wxnQO-dfOaQ
तुला राशि 2024 Prediction Libra तुला राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=JYogqGevhyM
वृश्चिक राशि 2024 Prediction Scorpion वृश्चिक राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://youtu.be/kYhNmmzoddY
धनु राशि 2024 Prediction Sagittarius धनु राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=PVQEJWOl2U0
मकर राशि 2024 Prediction Capricorn मकर राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://www.youtube.com/watch?v=k-wm_bP2cGY
कुम्भ राशि 2024 Prediction Aquarius कुम्भ राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://youtu.be/RJcFEbqRxhQ
मीन राशि 2024 Prediction Pisces मीन राशि विस्तृत विश्लेषण वार्षिक राशिफल Daati Maharaj
https://youtu.be/QzbdXvfAkbI
#SinghRashiJanuary2024 #SinghRashi #जनवरीराशिफल2024 #SinghRashi2024 #सिंहराशिजनवरी2024 #सिंहराशिफलजनवरी2024 #SinghRashifal2024 #सिंहराशि2024 #सिंहराशि #SinghRashiJanuary2024Rashifal #SinghRashifalJanuary2024 #सिंहराशिफल2024 #SinghSigদ্বারা Daati Maharaj| 514 দর্শনসমূহ
ECI Press Briefing
Press briefing of Election Commission of India on completion of 2nd Phase of #LokSabhaElection2019 and State Legislative Assemblies elections.
#PollingDay #DeskKaMahaTyohaar #NoVoterToBeLeftBehind
Watch ECI Press Briefing With HD Qualityদ্বারা Election Commission of India| 432080 দর্শনসমূহ