ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని..మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రవీంద్ర భారతి లో ఘనంగా జరిగిన అవార్డ్ ల ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైయారు. ఈ సందర్భంగా
విద్యార్థుల చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
10th క్లాస్ లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు MLA
అవార్డ్ లను అందజేశారు.
Sanath Nagar MLA i Srinivas Yadav Said He Will Work To Solve The Problems Of Govt Recognized Schools
By TV11 LIVE| 0 views
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని..మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రవీంద్ర భారతి లో ఘనంగా జరిగిన అవార్డ్ ల ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైయారు. ఈ సందర్భంగా
విద్యార్థుల చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
10th క్లాస్ లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు MLA
అవార్డ్ లను అందజేశారు.
Delhi Liquor Case : Trail On CBI ChargeSheet Postponed To Sept MLC Kavitha , KTR Kavitha leave hyd
By TV11 LIVE| 0 views
గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ముగ్గురు మృతి చెందారు.
అహ్మదాబాద్, బనస్కాంత, సబర్కాంత, అరావళి, ఖేడా తదితర జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ముగ్గురు మరణించగా 20వేల మంది నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వాయువ్య మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్లో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు IMD తెలిపింది. ఈనెల 29వరకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల కారణంగా ఓ బ్రిడ్జ్
పేకమేడలా కూలిపోయింది.
భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు వంతెనలు ప్రమాదకరంగా మారాయి. తాజాగా చోటిలాలోని హబియాసర్ గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జి పేకమేడలా కూలిపోయింది. దీనిని స్థానికులు వీడియో తీసి షేర్ చేయడంతో వైరలవుతోంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా? లేక వర్షాల ప్రభావం అంతలా ఉందా? అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు.\
Bridge Collapsed In Gujarat..With Continues Heavy Rains,Flood Water..3 Dead..Many Remained Homeless
By TV11 LIVE| 0 views
రాజ్యసభలో మెజారిటీ మార్క్ కు చేరుకుంది NDA..
రాజ్యసభకు జరిగిన ఉపఎన్నికల్లో 9 మంది BJP సభ్యులు సహా ఇద్దరు మిత్రపక్షాల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 245 మంది సభ్యుల సభలో NDA మెజారిటీ మార్కు119 కు చేరుకుంది. BJP బలం సొంతంగా 96కి పెరగడంతో NDA బలం 112కు చేరుకుంది. దీంతో పాటే.. BJP కు 6 నామినేటెడ్, ఒక ఇండిపెండెంట్ సభ్యుడి మద్దతు ఉంది. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒకరు గెలవడంతో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 84 నుంచి 85కి చేరింది.
Rulling NDA Reached Majority Mark With 119..Congress To 85 In Rajyasabha
By TV11 LIVE| 0 views
ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. వైసీపీకి చెందిన స్థానిక మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను కట్టాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను చెల్లించకుంటే చెత్త సేకరించబోమన్నారు. దీనిని స్థానిక టీడీపీ MLA మాధవి రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానిక ప్రజలు సైతం చెత్త పన్ను వసూలు ఆదేశాలపై ఆగ్రహం ఉన్నారు. అగ్రహం కట్టలు దాటిన నేపథ్యంలో నగర ప్రజలు మేయర్ ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటి ముందు భారీగా చెత్త పోసి నిరసన తెలియజేశారు.
Public Anger Over Garbage Tax In Kadapa. Protest They Dumped Heavy Garbage In Front Of Mayor's House
By TV11 LIVE| 0 views
మంగళవారం తిహార్ జైలు నుంచి BRS MLC Kavitha
విడుదలైయారు. విడుదలైన వెంటనే కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.
'జై తెలంగాణ.. నేను తెలంగాణ బిడ్డను... కేసీఆర్ బిడ్డను... తప్పు చేసే ప్రసక్తే లేదు... ఎంత మంచిదాన్నో అంతే మొండిదాన్ని అని అన్నారు. చేయని నేరానికి జైలులో వేసి జగమొండిని చేశారు. ఐదున్న నెలలు నన్ను కష్టపెట్టారు.. వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం... సమయం వస్తుంది... ఈ కష్ట సమయంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు' అని కవిత తెలిపారు.
BRS MLC Kavitha Released From Tihar Jail on Tuesday.Time will come We will pay them with interest
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
आरती मिश्रा ब्यूरो चीफ लखनऊ की ओर से नव वर्ष 2021 की हार्दिक शुभकामनाएं..ISN7
By Isn7.in| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
अनिल ब्यूरो चीफ अंबेडकर नगर की ओर से नववर्ष 2021 की हार्दिक शुभकामनाएं...ISN7
By Isn7.in| 0 views
లిక్కర్ పాలసీలో అక్రమం జరగనే లేదని మాజీ మంత్రి, Sanath Nagar MLA తలసాని శ్రీ నివాస యాదవ్ అన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారంలో ఏం అక్రమం జరగలేదని, MLC Kavitha కు బెయిల్ రావడంపై ఈ విధంగా స్పందించారు.
కవిత రావడంతో పార్టీ క్యాడర్ మొత్తం సంతోషంగా ఉందన్నారు. ఈ కేసులో ఏం లేదని విచారణ తర్వాత న్యాయమూర్తి చేసిన కామెంట్స్ లోనే తెలిసిపోయిందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై BJP, కాంగ్రెస్ కామెంట్స్ చేయడం సరికాదన్నారు.
Former Minister MLA Talasani Srinivas Yadav Said That There Is No illegality In Delhi Liquor Policy.
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
हापुर से संवाददाता नौशाद चौधरी की खास रिपोर्ट...ISN7
By Isn7.in| 0 views
Kavitha comes out on bail from Tihar Jail
I am KCR’s daughter and I cannot commit any crime
I am stubborn and by sending me to jail you made me even more
We are fighters, we will fight it out legally and in political landscape
Says “ for making me suffer for 5.5months, we will return it to those who made us suffer with interest when time comes.
BRS MLC KAVITHA COMES OUT ON BAIL FROM TIHAR JAILKAVITHA SAYIAM KCR DAUGHTER I CANNOT COMMITANYCRIME
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
रिपोर्टर शाहीन अली सैफी मेरठ की ओर से नव वर्ष 2021 की हार्दिक शुभकामनाएं..ISN7
By Isn7.in| 0 views
సీపీఐ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలలు ఇవ్వాలని MRO.RDO.మునిసిపల్ కమిషనర్ గారులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
----------------------------------------------
జహీరాబాద్ పట్టణంలోని నిరుపేదలకు ఇండ్ల స్థలలు ఇవ్వాలని మంగళవారం రోజు స్థానిక. MRO.మరియూ RDO. మరియూ మునిసిపల్ కమిషనర్ గారులకు వినతి పత్రలు సమర్పించడం జరిగింది.అనంతరం సీపీఐ డివిజన్ కార్యదర్శి కె.నర్సిములు ప్రసంగిస్తూ జహీరాబాద్ పట్టణంలోని పేద ప్రజలు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని గత ఐదు సంవత్సరలుగా అధికారులకు విన్న వించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్నారని ఆయన అన్నారు ఒకే కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నతమ్ముళ్లు పిల్లా పాపాలతో జీవనం కొనసాగిస్తున్నారు. రోజు వారీ కూలి పనులకు వెళుతూ జీవనం గడుపుదమంటే కూలి పనులు సరిగ్గా దొరకక ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఒక ప్రక్కన ప్రభుత్వ అసైన్డ్ భూములో రాజకీయ నాయకులు అక్రమంగా భూములను అరగిసిస్తుంటే అధికారులు కండ్లు మూసుకుని ఉండడాం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. సర్వ్ నెంబర్ 71/1లోని అసైన్డ్ భూమిని కొందరు నాయకులు కబ్జాలు చేసుకున్నారు అక్కడ నుండి పెద్ద ఎత్తున్న ఎర్ర మట్టి మైనింగ్ జరుగుతూన్నా వాల్టా చట్టాన్ని చతులోకి తీసుకుని వ్యవరం నడుపుతున్న రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు.చెప్పాలని ఆయన అన్నారు. అయ్యా మేము ఈరోజు కూడా మీ దృష్టికి తిస్కొస్తున్నాం ఇది ప్రభుత్వ భూమి దీనిని అక్రమారుకుల చేతుల్లో నుండి పేద ప్రజలకు పంచాలని లేని పక్షంలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి వాటి స్థలలో ఎర్ర జండాలు పతి అక్కడే నివాసం ఉంటామని ఆయన అధికారులతో డిమాండ్ చేశారు!!
CPI PROTEST AT RDO MRO MUNICIPAL OFFICE AT ZAHEERABAD DEMAND TO GOVT ALLOTTED HOUSSES TO POORPEOPLE
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
इख्लाक रिपोर्टर सहारनपुर की ओर से नव वर्ष 2021 की हार्दिक शुभकामनाएं..ISN7
By Isn7.in| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
#khujnernews #isn7 ISN7
By Isn7.in| 0 views
नरेगा योजना में गुंजम्मा/चंद्रशेखर की मृत्यु के पश्चात नरेगा जॉब कार्ड धारक के नाम पर 13 दिन के कार्य के बिल मोहम्मद असद अली क्लर्क-कम-कंप्यूटर ऑपरेटर द्वारा बनाए गए।
इमरान खान कलबुर्गी कर्नाटक की रिपोर्ट।
पठान सुफियान खान अध्यक्ष, वर्किंग जर्नलिस्ट यूनियन सोशल एंड वेलफेयर ने परियोजना निदेशक डी.आर.डी.ए. जिला पंचायत कलबुर्गी को शिकायत दी है कि एक क्लर्क-कम-कंप्यूटर ऑपरेटर मोहम्मद असद अली टी.क्यू. चिंचोली ग्राम पंचायत चिम्मैदलाई कलबुर्गी जिला कर्नाटक राज्य, ने गुंजम्मा/चंद्रशेखर नामक एक व्यक्ति की मृत्यु के पश्चात उसके नाम पर छह दिन के कार्य के बिल बनाए हैं।
नरेगा योजना में गुंजम्मा/चंद्रशेखर की मृत्यु के पश्चात नरेगा जॉब कार्ड धारक के नाम पर 13दिन के कार्य
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
सहारनपुर मंडल ब्यूरो चीफ महेंद्र पाल त्यागी की ओर से नव वर्ष 2021 की हार्दिक शुभकामनाएं...ISN7
By Isn7.in| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
#rajgarhnews #isn7 ..ISN7

हरियाणा के उभरते सिंगर md kd के नए song ने मचाया धमाल..ISN7
By Isn7.in| 0 views
Ex Chairman Imtiyaz Ishaaq speak to media after Celebration at Telangana Bhavan, at Supreme Court Grand her Bail in Delhi Liquor Scam Case,
Ex Chairman Imtiyaz Ishaaq speak to media after Celebration At Bhavan,SupremeCourt Grand her Bail
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
Lucknow latest news today....ISN7
By Isn7.in| 0 views
A.P & T.G Live Update News
25 మంది మావోల లొంగుబాటు
ఛత్తీస్ఘడ్:
బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయిన 25 మంది మావోయిస్టులు.
బైరాంఘడ్, గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్ఓఎస్ సభ్యుడు, సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు సరెండర్.

MAOISTS 25 MEMBERS SURRENDER BEFORE POLICE AT CHHATTISGARH BIJAPUR
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
#hapurnews2 #isn7trending ..ISN7
By Isn7.in| 0 views
గవర్నర్ కు ఘన స్వాగతం
ములుగు జిల్లాలో కొనసాగుతున్న పర్యటన
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటన లో భాగంగా మంగళవారం ఉదయం ములుగు జిల్లా కు చేరుకున్నారు. గవర్నర్ తోలుత యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్ మార్గంలో ములుగు జిల్లా కు అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నరు. గవర్నర్ కు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రమణ, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ, తదితరులు పూల మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు.సంప్రదాయ నృత్య రితులతో గవర్నర్ కు స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఐయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులపై కలెక్టర్ ను అడిగి తెలుసు కున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి పై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.
TELANGANA STATE GOVERNOR GRAND WELCOME BY MINISTER SITAKKA MLA TELLAM VENKAT RAMANA @MULUGU DISTRICT
By TV11 LIVE| 0 views
https://m.facebook.com/isn7media/
https://twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-medi...
https://www.instagram.com/isn7media/
Subscribe now for daily updates.
https://isn7media.com
आपको वीडियो अच्छी लगे तो शेयर जरूर करें https://www.youtube.com/channel/UCj5K-Md3pWQsB82JeBZ7Shw?sub_confirmation=1
https://isn7media.com/
https://www.facebook.com/isn7media
https://mobile.twitter.com/isn7news
https://www.linkedin.com/in/isn7-media-80b353b2/?locale=en_US
https://www.instagram.com/isn7media/ ISN7 MEDIA
Rajgarh latest news...ISN7
By Isn7.in| 0 views