Search videos: #tv11live

  • Khairatabad Ganesh Utsav CommitteeChairman And MLA Danam Nagender  invited CM for Vinayaka Navratri

    Khairatabad Ganesh Utsav CommitteeChairman And MLA Danam Nagender invited CM for Vinayaka Navratri

    జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం అందించిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ
    Chairman ,Khairatabaf MLA దానం నాగేంద్, కమిటీ
    సభ్యులు.

    Khairatabad Ganesh Utsav CommitteeChairman And MLA Danam Nagender invited CM for Vinayaka Navratri

    By TV11 LIVE| 230 views

  • Congress Leader RahulGandhi Said For FirstTimeIndianHistory, A Civil War Situation Arisen in Manipur

    Congress Leader RahulGandhi Said For FirstTimeIndianHistory, A Civil War Situation Arisen in Manipur

    భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మణిపుర్ లో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి ఏర్పడిందని, అయినా ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని కాంగ్రెస్ అగ్రనేత
    రాహుల్ గాంధీ అన్నారు.

    శాంతిని తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ చర్యలు చేపడితే.. తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని రాహుల్ అన్నారు. జాతి కలహాలతో ప్రభావితమైన రాష్ట్రానికి రావాలని ప్రధానిని ఆయన కోరారు. మణిపుర్ దాష్టీకం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల లేదన్నారు.

    గత సంవత్సరం ఆరంభమైన జాతి వైరం వల్ల వందల మంది ప్రాణాలు కోల్పొయారని అన్నారని రాహుల్ గాంధీ అన్నారు.

    Congress Leader RahulGandhi Said For FirstTimeIndianHistory, A Civil War Situation Arisen in Manipur

    By TV11 LIVE| 90 views

  • Guntur Police Arrested YCP Leader, MLC Lella Appireddy in Bangaluru in TDP Office Attack

    Guntur Police Arrested YCP Leader, MLC Lella Appireddy in Bangaluru in TDP Office Attack

    Guntur Police Arrested YCP Leader, MLC Lella Appireddy in Bangaluru in TDP Office Attack


    వైసీపీ నేత, ఎమ్మెల్సీ
    లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
    మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అప్పిరెడ్డిని గుంటూరు పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను పోలీసులు మంగళగిరి తీసుకొస్తున్నారు. పరారీలో ఉన్న దేవినేని అవినాశ్, తలశిల రఘురాంల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే కేసులో హైదరాబాద్ లో గురు వారం ఉదయం అరెస్టు అయిన
    వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

    Guntur Police Arrested YCP Leader, MLC Lella Appireddy in Bangaluru in TDP Office Attack

    By TV11 LIVE| 124 views

  • Eluru Range IG Ashok Kumar said Nothing Like Spy Cameras Detected in Engineering CollegeGudlavalleru

    Eluru Range IG Ashok Kumar said Nothing Like Spy Cameras Detected in Engineering CollegeGudlavalleru

    గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో స్పై కెమెరాలు లాంటివి ఏమీ గుర్తించలేదని ఏలూరు రేంజీ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు గురించి ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిషృక్షపాతంగా విచారణ జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. తమ విచారణలో కెమెరాలు, గానీ, ఆరోపణల్లో వినిపిస్తున్న వీడియోలు గానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఎవరూ చెప్పలేదని ఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.

    Eluru Range IG Ashok Kumar said Nothing Like Spy Cameras Detected in Engineering CollegeGudlavalleru

    By TV11 LIVE| 35 views

  • Former Minister Harish Rao Sent Essential Goods Through Vehicles To Khammam Flood Victims

    Former Minister Harish Rao Sent Essential Goods Through Vehicles To Khammam Flood Victims

    మాజీ మంత్రి హరీష్ రావు
    ఖమ్మం వరద బాధితులకు నిత్యవసర సరకులను వాహనాల ద్వారా పంపారు.

    ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందని.. సిద్దిపేట నుంచి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నామని హరిష్ రావు అన్నారు.

    మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలన్నారు‌.

    Former Minister Harish Rao Sent Essential Goods Through Vehicles To Khammam Flood Victims

    By TV11 LIVE| 53 views

  • Chandrayanagutta People Angry That GHMC Officials Completely Failed inSanitary Work

    Chandrayanagutta People Angry That GHMC Officials Completely Failed inSanitary Work

    హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణ గుట్ట నియోజకవర్గం లోని చంద్రాయణ గుట్ట, ఫలక్ నుమ, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపుర, లలితా బాగ్ డివిజన్ లోని రోడ్లపై
    చెత్త పేరుకుపోయి..దుర్వాసన బకొడుతుంది.
    అపరిశుభ్రమైన చెత్త కుప్పల తరలింపు పనుల్లో జిహెచ్ఎంసి అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం చెందుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రజలువరోగాల బారినపడకముందే..‌ అధికారులు చెత్తను తరలించి, అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటి నుంచి తరలించే చెత్త ఆటోలు వాళ్లు క్రమం తప్పకుండా రావడం లేదని..దానిపై ప్రశ్నిస్తే.. వాళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సైతం రోడ్లను ఊడ్చి చెత్తను చెత్త కుప్పలు వద్ద వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ ఉన్నత అధికారులు చెత్త తరలింపు పై ప్రత్యేక దృష్టి సాధించి.. తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక బస్తీ వాసులు కోరుతున్నారు.

    Chandrayanagutta People Angry That GHMC Officials Completely Failed inSanitary Work

    By TV11 LIVE| 50 views

  • AP Police Arrested YSRCPLeader,Former Bapatla MP Suresh inHyderabad Mangalagiri TDPOffice AttackCase

    AP Police Arrested YSRCPLeader,Former Bapatla MP Suresh inHyderabad Mangalagiri TDPOffice AttackCase

    వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.

    పట్టుకుంటారనే భయంతో స్విచ్ ఆఫ్ చేసి..సురేశ్ అజ్ఞాతవాసం లోకి వెళ్లిపోయారు.
    హైదరాబాదు వెళ్లి..అక్కడి నుంచి పారిపోయేందుకు సురేష్ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్ను అరెస్ట్ చేసి మంగళగిరి తరలించారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీసీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో పోలీసులు 12 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
    నందిగాం సురేష్.. అమరావతి అరటి తోటలు కాల్చిన ఘటనలో నిందితుడు.

    AP Police Arrested YSRCPLeader,Former Bapatla MP Suresh inHyderabad Mangalagiri TDPOffice AttackCase

    By TV11 LIVE| 20 views

  • AP CM Chandrababu  Warned if Private BoatsDemand More MoneyStrict Action Will Be Taken

    AP CM Chandrababu Warned if Private BoatsDemand More MoneyStrict Action Will Be Taken

    భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన విజయవాడ లో ప్రజలు నిత్యవసర వస్తువులు, పాలుకు ఇబ్బందులు పడుతున్నారు.
    ఈ సమస్యలపై CM Chandra babu స్పందించారు. నిత్యవసర వస్తువులు ధరలను పెంచి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామను హెచ్చరించారు.
    వరద నీటిలో ప్రైవేటు బోట్లు వాళ్ళు డబ్బులు వసూలు చేస్తే కేసులు పెట్టి.. అరెస్ట్ లు చేపిస్తామన్నారు.. కూరగాయలు, నిత్యావసర వస్తువులు అధిక ధరకి అమ్మితే, కఠిన చర్యలు ఉంటాయి. రేపటి నుంచి ప్రభుత్వమే తక్కువ రేటుకి కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందని సీఎం అన్నారు.

    AP CM Chandrababu Warned if Private BoatsDemand More MoneyStrict Action Will Be Taken

    By TV11 LIVE| 18 views

  • Vijayawada is Recovering From Flood.. But There Are Many Things Of Tragedy

    Vijayawada is Recovering From Flood.. But There Are Many Things Of Tragedy

    వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో పలు చోట్ల జరిగిన ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

    Vijayawada is Recovering From Flood.. But There Are Many Things Of Tragedy

    By TV11 LIVE| 26 views

  • Minister Sitakka inquired About Destroy Of Trees Due To Heavy Wind In 500 acres in Mulugu

    Minister Sitakka inquired About Destroy Of Trees Due To Heavy Wind In 500 acres in Mulugu

    ములుగులో 500 ఎక‌రాల్లో చెట్లు నేల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా తీశారు.

    సెక్రటేరియట్ నుంచి పీసీసీఎఫ్‌, డీఎఫ్ఓల‌తో ఫోన్‌లో మంత్రి
    మాట్లాడారు.

    ల‌క్ష వరకు చెట్లు నేల‌కూలి భారీ స్థాయిలో అట‌వీ విధ్వంసం జ‌ర‌గ‌డం ప‌ట్ల విస్మయం వ్యక్తం చేశారు.

    వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించారు. సీతక్క తెలిపారు.
    డ్రోన్ కెమెరాల సాయంతో నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.

    Minister Sitakka inquired About Destroy Of Trees Due To Heavy Wind In 500 acres in Mulugu

    By TV11 LIVE| 25 views

  • House Collapsed Due To Heavy Rains in Bhawanipet Village of Kamareddy District. No One Injured

    House Collapsed Due To Heavy Rains in Bhawanipet Village of Kamareddy District. No One Injured

    కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామంలో భారీ వర్షాలకు ఓ ఇల్లు కుప్పకూలింది. వడ్ల సత్తయ్యకు చెందిన ఇల్లు అందరూ చూస్తుండగానే నేలమట్టమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్థులు తెలిపారు. మరోవైపు శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు.

    House Collapsed Due To Heavy Rains in Bhawanipet Village of Kamareddy District. No One Injured

    By TV11 LIVE| 18 views

  • AP Deputy CM Pawan Kalyan Clarify About His Not Visiting Flood Affected Area

    AP Deputy CM Pawan Kalyan Clarify About His Not Visiting Flood Affected Area

    వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 'నేనూ పర్యటించాలని అనుకున్నా... నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు... నా పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు... నేను రాలేదని కొందరు నిందలు వేస్తారు... అంతే తప్ప ఇంకేం ఉండదు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవ చేయడమే ముఖ్యం' అని పవన్ వ్యాఖ్యానించారు.

    AP Deputy CM Pawan Kalyan Clarify About His Not Visiting Flood Affected Area

    By TV11 LIVE| 16 views

  • Gold Medalist Sadiya  And Shanun Received Grand Welcome At Gannavaram Airport Andhra Pradesh

    Gold Medalist Sadiya And Shanun Received Grand Welcome At Gannavaram Airport Andhra Pradesh

    వరల్డ్ పవర్ లిఫ్టింగ్లో మెరిసి స్వదేశానికి వచ్చిన ఇద్దరు క్రీడాకారులకు బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. మాల్టాలో జరిగిన జూనియర్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో
    గోల్డ్ మెడలిస్ట్ షేక్ సాదియా అల్మస్, 6వ స్థానం సాధించిన ఎం. షానున్ కు బంధువులు, తోటి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

    Gold Medalist Sadiya And Shanun Received Grand Welcome At Gannavaram Airport Andhra Pradesh

    By TV11 LIVE| 16 views

  • Hyderabad district Collector Anudeep Stressed The Need Of Cleanliness in Welfare Hostels

    Hyderabad district Collector Anudeep Stressed The Need Of Cleanliness in Welfare Hostels

    సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హైదరాబాదు కలెక్టర్ అనుదీప్ అన్నారు.
    ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్
    అధికారులను హెచ్చరించారు.

    బుధవారం ముషీరాబాద్ మండలంలోని జమిస్తాన్ పూర్, అడ్డగుట్ట ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనఖీ చేశారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించి,స్టోర్ గదిని తనిఖీ చేశారు.
    స్టోర్ రూమ్ లో వాడకుండా ఉన్న మెటీరియల్ ను చూసి అవసరం లేని వాటిని వేరే వసతి గృహానికి తరలించాలని ఆదేశించారు.
    వసతి గృహం పపరిసరాలు అపరిశుభ్రంగా, నిర్వహణ సరిగా లేనందును జమిస్తాన్ పూర్ హాస్టల్ సంక్షేమ అధికారి భానుప్రియ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి శాంతి, ఏ ఎస్ డబ్ల్యూ ఓ, అడ్డగుట్ట గట్టు మల్లు కు షోకజ్ నోటీసులు జారీ చేశారు.

    Hyderabad district Collector Anudeep Stressed The Need Of Cleanliness in Welfare Hostels

    By TV11 LIVE| 16 views

  • Flood Level at Prakasam Barrage Gradually Receding. 13 Gates Lifted Fully And 57 Gated Partially

    Flood Level at Prakasam Barrage Gradually Receding. 13 Gates Lifted Fully And 57 Gated Partially

    ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. బుధవారం సాయంత్రం 6గంటలకు బ్యారేజీ వద్ద 3,16,636 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదయ్యింది. 13 గేట్లు మొత్తం ఎత్తి వేయగా.. 57 గేట్లు 8అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలువలకు 202 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. బ్యారేజీకి క్రమంగా వరద తగ్గుతుండంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Flood Level at Prakasam Barrage Gradually Receding. 13 Gates Lifted Fully And 57 Gated Partially

    By TV11 LIVE| 18 views

  • COLOUR KA KAAM KARNEWALA PAINTER GHOUSE CURRENT SHOCK LAGNE SE HUI MAUT BALAPUR PS LIMITS

    COLOUR KA KAAM KARNEWALA PAINTER GHOUSE CURRENT SHOCK LAGNE SE HUI MAUT BALAPUR PS LIMITS

    Balapur PS limits ka area Shaheen nagar ka area sha hills ka ek makan per colour ka kaam char Raha tha magar....is kaam charla ka time ek shaqs jis ka naam shaik ghouse age: 32 years occ:pinter electricity short lagana ki wajaha se mukha per ki mouth ho gaye... Jaisa ya etala balapur PS ku mile mukha wardat punch kar ek case register karta huya body osmaniya hospital shift kardiya....media se baat karta huya shaik ghouse ka family wala na sari tasfeel batiya aiya dekhta hai tasfeel report

    COLOUR KA KAAM KARNEWALA PAINTER GHOUSE CURRENT SHOCK LAGNE SE HUI MAUT BALAPUR PS LIMITS

    By TV11 LIVE| 31 views

  • Police Complaint Against a Person for Blackmailing the Builders in the Name of HYDRAA

    Police Complaint Against a Person for Blackmailing the Builders in the Name of HYDRAA

    Police Complaint Against a Person for Blackmailing the Builders in the Name of HYDRAA

    Police Complaint Against a Person for Blackmailing the Builders in the Name of HYDRAA

    By TV11 LIVE| 19 views

  • Flood Victims' Food Packets Wasted in Gannavaram..PeopleBlame Negligence Of  Authorities

    Flood Victims' Food Packets Wasted in Gannavaram..PeopleBlame Negligence Of Authorities

    కృష్ణా జిల్లా
    గన్నవరం నియోజకవర్గంలో వరద బాధితులకు అందాల్సిన భోజనం, వాటర్ బాటిల్స్ నేలపాలు. భోజన ప్యాకెట్లు, వరి పిండి బస్తాలు, వాటర్ ప్యాకెట్లు తమకు అందలేదని..అవి వృద్ధా గా పడి ఉండటంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

    Flood Victims' Food Packets Wasted in Gannavaram..PeopleBlame Negligence Of Authorities

    By TV11 LIVE| 21 views

  • BRS MLA Jagadish Reddy Said Congress's Allegations Are Not Correct

    BRS MLA Jagadish Reddy Said Congress's Allegations Are Not Correct

    వరద బాధితులను పరామర్శించేందుకు BRS నాయకులు ఎవరూ రాలేదంటూ కాంగ్రెస్ వాళ్లు చేస్తున్న ఆరోపణలు సరికావు అని MLA Jagadish Reddy అన్నారు.
    మేమొస్తేనే.. మీకు భయాలు మొదలవుతాయని అన్నారు. CM రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ.. మీ పార్టీ గుండాలతో దాడులు చేస్తున్నారని, ఈరోజు ముఖ్యమంత్రి గా కేసీఆర్ వుండి వుంటే మాకు ఈ దుస్థితి ఉండేది కాదు అని
    జగదీశ్ రెడ్డి అన్నారు.

    BRS MLA Jagadish Reddy Said Congress's Allegations Are Not Correct

    By TV11 LIVE| 17 views

  • Minister Uttam Kumar Reddy Suspended Huzura Nagar Irrigation AE For Neglecting His Duties

    Minister Uttam Kumar Reddy Suspended Huzura Nagar Irrigation AE For Neglecting His Duties

    విధులలో నిర్లక్ష్యం వహించిన ఇరిగేషన్ ఏఈని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పాట్ లోనే సస్పెండ్ చేసిన ఘటన హుజుర్ నగర్ లో చోటు చేసుకుంది.

    ఇక వివరాల్లోకి వెళితే..
    హుజుర్ నగర్ పట్టణంలోని శివాలయం సమీపంలో ఉన్న కాలనీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరద ప్రాంతాలను
    సందర్శించారు. ఈ క్రమంలో చెరువు కట్ట వెంట నిర్మించిన కాలువ వల్లే ఇబ్బంది పడుతున్నారని స్థానికులు..మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హుజుర్ నగర్ ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

    Minister Uttam Kumar Reddy Suspended Huzura Nagar Irrigation AE For Neglecting His Duties

    By TV11 LIVE| 23 views

  • Four Indians, including Two Hyderabadis, Died in A Fatal Road Accident in Texas, USA

    Four Indians, including Two Hyderabadis, Died in A Fatal Road Accident in Texas, USA

    అమెరికాలోని టెక్సాస్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. ప్రమాదానికి గురైన కారు..
    .. మంటల్లో పూర్తిగా దగ్దమవడంతో.. వారి శరీరాలు కాలిపోయాయి.

    మృతుల వివరాలు :
    హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్, BHELకు చెందిన
    ఫారూక్ షేక్, తమిళనాడు వాసి దర్శిని వాసుదేవన్,
    పాలచర్ల లోకేష్ ఈ దుర్ఘటనలో మరణించారు.

    Four Indians, including Two Hyderabadis, Died in A Fatal Road Accident in Texas, USA

    By TV11 LIVE| 14 views

  • Tornado-like Winds Created Havoc in Mulugu District. Caused Severe Damage To The Forest

    Tornado-like Winds Created Havoc in Mulugu District. Caused Severe Damage To The Forest

    ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ బీభత్స గాలులకు అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు నష్టం జరిగింది. సుమారు 15 కి.మీ పరిధిలో .. దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50వేల చెట్లు నేలకూలాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సీసీఎఫ్‌ ప్రభాకర్‌, డీఎఫ్‌వో రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, ఇతర అధికారులు అడవిలో సర్వే చేపట్టారుములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ బీభత్స గాలులకు అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు నష్టం జరిగింది. సుమారు 15 కి.మీ పరిధిలో .. దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50వేల చెట్లు నేలకూలాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సీసీఎఫ్‌ ప్రభాకర్‌, డీఎఫ్‌వో రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, ఇతర అధికారులు అడవిలో సర్వే చేపట్టారుములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ బీభత్స గాలులకు అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు నష్టం జరిగింది. సుమారు 15 కి.మీ పరిధిలో .. దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50వేల చెట్లు నేలకూలాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సీసీఎఫ్‌ ప్రభాకర్‌, డీఎఫ్‌వో రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, ఇతర అధికారులు అడవిలో సర్వే చేపట్టారు

    Tornado-like Winds Created Havoc in Mulugu District. Caused Severe Damage To The Forest

    By TV11 LIVE| 21 views

  • जमात-ए-इस्लामी हिंद की महिला शाखा द्वारा नैतिकता ही स्वतंत्रता है अभियान। कर्नाटक

    जमात-ए-इस्लामी हिंद की महिला शाखा द्वारा नैतिकता ही स्वतंत्रता है अभियान। कर्नाटक

    जमात-ए-इस्लामी हिंद की महिला शाखा द्वारा नैतिकता ही स्वतंत्रता है अभियान।

    इमरान खान कलबुर्गी कर्नाटक की रिपोर्ट।

    तश्कीला खानम कर्नाटक राज्य सचिव महिला विंग वक्ता कर्नाटक, जमात-ए-इस्लामी हिंद,
    मीडिया को संबोधित करते हुए कहा कि
    "सामाजिक परिस्थितियों और समाज में कितनी स्वतंत्रता का अनुभव किया जाता है?" इन सभी अधिकारों के संकेतों के अनुसार स्वतंत्रता की परिभाषा में यह शामिल है कि यह किसी के लिए बोझ नहीं है।
    उपयोगितावादी शक्तियों ने सामाजिक और आर्थिक स्तर पर लोगों की स्वतंत्रता को छीन लिया है। पूंजीवादी शक्तियों ने मुस्लिम समुदाय के नए युग खासकर युवाओं को फेसबुक, इंस्टाग्राम जैसे सोशल मीडिया प्लेटफॉर्म और शहर के हर कोने में स्वतंत्रता और आवागमन की स्वतंत्रता का स्वाद चखाकर गुमराह किया है।

    जमात-ए-इस्लामी हिंद की महिला शाखा द्वारा नैतिकता ही स्वतंत्रता है अभियान। कर्नाटक

    By TV11 LIVE| 12 views

  • Minister Nimmala Inspected 69th Gate Along With Expert Kannayya Naidu To Repair At Barrage

    Minister Nimmala Inspected 69th Gate Along With Expert Kannayya Naidu To Repair At Barrage

    ప్రకాశంబ్యారేజ్ లో బోటు అడ్డుపడిన 69వగేటు కు మరమ్మతులు చేసేందుకు గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడుతో కలసి మంత్రి నిమ్మల పరిశీలించారు. గేటు పనులకు సంబంధించి ఆయనతో చర్చించారు. ప్రకాశంబ్యారేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే దెబ్బతిన్న ప్రాంతంలో పనులు చేపడతామని చెప్పారు.

    Minister Nimmala Inspected 69th Gate Along With Expert Kannayya Naidu To Repair At Barrage

    By TV11 LIVE| 15 views

  • Former Minister Harish Rao Left for KhammamTo Visit Flood Effected Areas

    Former Minister Harish Rao Left for KhammamTo Visit Flood Effected Areas

    మాజీ మంత్రి హరీష్ రావు
    ఖమ్మం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

    ఈరోజు మధ్యాహ్నం ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద బాధితులను హరిశ్ రావు పరామర్శించనున్నారు.

    Former Minister Harish Rao Left for KhammamTo Visit Flood Effected Areas

    By TV11 LIVE| 22 views

Featured Videos

  • CII Celebrates India@75 - India's IT Journey@75

    CII Celebrates India@75 - India's IT Journey@75

    #DYK India is the largest #Software exporter in the world? As India completes #75yearsofIndependence, let's look at the country's IT journey over the last 75yrs.
    #IndiaAt75 #HarGharTiranga #AmritMahotsav #CIICelebratesIndiaat75

    CII Celebrates India@75 - India's IT Journey@75

    By CII| 233212 views

  • Assam | दो हजार करोड़ की लागत से बना गुवाहाटी हवाई अड्डे का नया टर्मिनल,अप्रैल 2025 में खुलेगा

    Assam | दो हजार करोड़ की लागत से बना गुवाहाटी हवाई अड्डे का नया टर्मिनल,अप्रैल 2025 में खुलेगा

    #assam #guwahatiairport #newterminal #open #april #jantv

    Watch JAN TV on :
    Tata Play DTH : 1185
    Airtel DTH: 355
    JIO Fiber: 1384
    https://www.youtube.com/jantvindia/live

    Make sure you subscribe to our channel and never miss a new video:
    https://www.youtube.com/jantvindia
    https://www.facebook.com/jantvindia
    https://www.instagram.com/jantvindia/
    https://twitter.com/JANTV2012
    http://www.jantv.in

    Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
    Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
    News Credit-VKJ

    Assam | दो हजार करोड़ की लागत से बना गुवाहाटी हवाई अड्डे का नया टर्मिनल,अप्रैल 2025 में खुलेगा

    By JANTV RAJASTHAN| 1931 views

  • Bihar की Capital Patna से सटे बाढ़ इलाके में आज एक दिल दहला देने वाली घटना हुई! Ganga Dussehra | RJD

    Bihar की Capital Patna से सटे बाढ़ इलाके में आज एक दिल दहला देने वाली घटना हुई! Ganga Dussehra | RJD

    #boat #gangadussehra #gangadussehra2024

    पटना के बाढ़ में गंगा नदी में पलटी नाव

    गंगा दशहरे पर 17 लोगों से भरी डूबी नाव

    13 लोग तैर कर आए बाहर, 4 अभी भी लापता

    मौके पर पहुंची रेस्क्यू टीम

    लापता लोगों की तलाश जारी

    गंगा घाट पर उमड़ी थी श्रद्धालुओं की भीड़

    #boat #gangadussehra #gangadussehra2024 #punjabkesaritv

    Subscribe to our YouTube channel: https://bit.ly/PunjabKesariTV

    Also, Watch ►
    Latest News & Updates ► https://bit.ly/PunjabKesariTVLatestNews
    Latest News On Jammu & Kashmir ► https://bit.ly/JammuKashmirNews
    Delhi News Updates | Punjab Kesari TV ► https://bit.ly/LatestDelhiNewsUpdates
    Latest Updates On West Bengal ► https://bit.ly/LatestWestBengalNews
    Viral Videos | Punjab Kesari TV ► https://bit.ly/LatestViralVideos
    Punjab Kesari National | Latest News & Updates ► https://bit.ly/LatestNationalNews
    Exclusive Interviews ► https://bit.ly/PunjabKesariTV-ExclusiveInterviews
    Russia Ukraine Crisis Live Updates ► https://bit.ly/UkraineRussiaCrisisUpdates
    Latest Updates On International News ► https://bit.ly/LatestInternationalNews

    Follow us on Twitter: https://twitter.com/punjabkesari
    Like us on FB: https://www.facebook.com/Pkesarionline/

    Bihar की Capital Patna से सटे बाढ़ इलाके में आज एक दिल दहला देने वाली घटना हुई! Ganga Dussehra | RJD

    By PunjabKesari TV| 5743 views

  • Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    Subscribe Now - http://bit.ly/2ofH4S4 Stay Updated! ????


    • Facebook - http://facebook.com/BJP4India
    • Twitter - http://twitter.com/BJP4India
    • Instagram - http://instagram.com/bjp4india
    • Linkedin- https://www.linkedin.com/company/bharatiya-janata-party/

    Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    By Bharatiya Janata Party Delhi| 75544 views

  • अनूठे "रक्षा -सूत्र "  से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    Watch अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की With HD Quality

    By P P Chaudhary| 3802081 views

  • IND vs ENG | World Cup T20 2024 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker

    IND vs ENG | World Cup T20 2024 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker

    IND vs ENG | World Cup T20 2024 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker

    Welcome to the exhilarating showdown between India vs England in the World Cup T20 2024 season! Get ready for an electrifying clash as these two powerhouse teams, fueled by raw talent and strategic brilliance, lock horns for cricketing supremacy.

    Join us as the India, led by their charismatic captain, face off against the England, determined to showcase their prowess on the pitch. With star-studded lineups boasting top-tier international players and emerging talents, expect nothing short of cricketing excellence and heart-stopping moments.

    Don't miss a single moment of the action, drama, and excitement as these teams battle it out in the high-stakes arena of World Cup T20 2024. From breathtaking boundaries to strategic masterstrokes, witness every twist and turn in this epic showdown.

    IND vs ENG | World Cup T20 2024 | Match Preview and Stats | Fantasy 11 | Crictracker

    By CricTracker| 9621 views

  • Bigg Boss OTT 3 | Armaan Malik Ki Full Planning, Game Sirf Elvish Yadav Ke Aas Pass

    Bigg Boss OTT 3 | Armaan Malik Ki Full Planning, Game Sirf Elvish Yadav Ke Aas Pass

    Bigg Boss OTT 3 | Armaan Malik Ki Full Planning, Game Sirf Elvish Yadav Ke Aas Pass

    Follow Aditi On Instagram - https://www.instagram.com/pihuaditi/

    #vishalpandey #lovekeshkataria #biggbossott3

    Bigg Boss OTT 3 | Armaan Malik Ki Full Planning, Game Sirf Elvish Yadav Ke Aas Pass

    By Bollywood Spy| 6719 views

  • India - USA Trade Statistics

    India - USA Trade Statistics

    Comparative Trade Statistics for the Years 2013 & 2014
    (Top 25 Products)Watch India - USA Trade Statistics With HD Quality

    By Indian Trade Portal| 468757 views