Search videos: #maddelacheruvusurimurdercase

  • సునీతే .. సూరిని మర్డర్  చేయించింది ...| Maddela Cheruvu Suri Murder Case| Top Telugu TV |

    సునీతే .. సూరిని మర్డర్ చేయించింది ...| Maddela Cheruvu Suri Murder Case| Top Telugu TV |

    సునీతే .. సూరిని మర్డర్ చేయించింది ...| Maddela Cheruvu Suri Murder Case| Top Telugu TV |
    Maddelacheruvu Suri Murder Case:Bhanu Kiran Has Been Sentenced To 10 Years In Arms Act Case| Top Telugu TV|

    భానుకిరణ్ తమ కుటుంబానికి నమ్మకద్రోహం చేశాడనీ, అతను విశ్వాస ఘాతకుడని మద్దెలచెరువు సూరి భార్య భానుమతి విమర్శించారు. అతనికి యావజ్జీవశిక్ష కాకుండా ఉరిశిక్ష విధించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పరిటాల సునీత కుటుంబమే భానుకిరణ్ చేత సూరిని హత్య చేయించిందని ఆమె ఆరోపించారు. సుపారీ ఇచ్చి సూరిని హత్యచేసిన పరిటాల కుటుంబంపై కూడా విచారణ జరిపి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తన భర్త పేరును వాడుకుని భాను కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశాడని దుయ్యబట్టారు.హైదరాబాద్ లోని యూసఫ్ గూడ ప్రాంతంలో 2011,జనవరి 4న సూరి కారులో ప్రయాణిస్తుండగా భానుకిరణ్ చంపేశాడు… దాదాపు ఆరేళ్ల విచారణ అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ను దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు, అతనికి యావజ్జీవ శిక్ష విధించింది.


    https://www.toptelugutv.com

    By Top Telugu TV| 860 views

  • Maddela Cheruvu Suri Murder Case | Life Term Imprisonment For  Bhanu Kiran | |Top Telugu TV |

    Maddela Cheruvu Suri Murder Case | Life Term Imprisonment For Bhanu Kiran | |Top Telugu TV |

    Maddela Cheruvu Suri Murder Case | Life Term Imprisonment For Bhanu Kiran | |Top Telugu TV |

    #surimurdercase #maddelacheruvusuri #bhanukiran

    సంచలనం సృష్టించిన మద్దెల చెర్వు సూరి హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో భానుకిరణ్‌కు నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రెండు కేసుల్లో మరో నిందితుడు మన్మోహన్‌సింగ్‌కు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారు చేసింది. సూరి హత్య కేసులో మరో నలుగురిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. 2011 జనవరి 4న తన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్‌ చేతిలో సూరి హత్యకు గురయ్యాడు. సూరితోపాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్‌ యూసఫ్‌గూడ ప్రాంతానికి వచ్చిన తర్వాత తనవద్ద ఉన్న దేశవాళీ తుపాకీతో కాల్చి చంపి పరారయ్యాడు. తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు సూరి తన అనుచరుడి చేతిలోనే హతమవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ 2012 ఏప్రిల్‌ 21వ తేదీన జహీరాబాద్‌ వద్ద ఒక దాబాలో భానుకిరణ్‌ను అరెస్టు చేసింది. సూరిని హత్య చేసిన తర్వాత మధ్యప్రదేశ్‌ పారిపోయిన భానుకిరణ్‌ సియోని ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతని నుంచి తుపాకీ, మూడు సెల్‌ఫోన్లు, బ్యాంకు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి భాను జైల్లోనే ఉన్నాడు. బెయిల్‌ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. నాంపల్లిలోని సీఐడీ న్యాయస్థానం విచారణ జరిపి నేడు తుదితీర్పు వెలువరించింది. భానుకిరణ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

    By | 269 views

Featured Videos

  • The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    The man behind the ICT's jerseys for Asian Games 2023



    #Cricket #Cricketreels #TeamIndia #trending #reels #reelsinstagram #indvseng #WorldCup #asiacup #trending #viral #Instagram #InstaReels #CricTracker

    The man behind the ICT's jerseys for Asian Games 2023

    By CricTracker| 93 views

  • Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    #HindiNews | #BreakingNews | #Watch | #video |

    Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
    DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
    DB LIVE TV : http://dblive.tv/
    SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
    DESHBANDHU : http://www.deshbandhu.co.in/
    FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
    TWITTER : https://twitter.com/dblive15
    ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
    Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    By DB Live| 0 views

  • Tiger 3 Movie Gets 7 Am First Show On November 12

    Tiger 3 Movie Gets 7 Am First Show On November 12



    Tiger 3 Movie Gets 7 Am First Show On November 12

    By Bollywood Crazies| 77 views

  • IRCTC 11

    IRCTC 11

    CRPF signed an MoU with the IRCTC on Railway Reserved e-ticketing system

    Watch IRCTC 11 With HD Quality

    By CRPF India| 1123452 views

  • GAIL bringing INDIA together

    GAIL bringing INDIA together

    GAIL India increasing it's capacity and serving all over INDIA.

    Watch GAIL bringing INDIA together With HD Quality

    By GAIL Social| 727276 views

  • Naye Saal Ki Nayi Shuruwat | Atma Ki Yatra Mein Gehraai #spiritual #newyear #blessings

    Naye Saal Ki Nayi Shuruwat | Atma Ki Yatra Mein Gehraai #spiritual #newyear #blessings

    Naye Saal Ki Nayi Shuruwat | Atma Ki Yatra Mein Gehraai
    Is naye saal mein, hum aapke saath aatmik gyan ki ek nayi yatra par nikal rahe hain. 'Naye Saal Ki Nayi Shuruwat: Atma Ki Yatra Mein Gehraai' video mein, hum aadhyatmikta ke madhyam se jeevan ko samajhne aur aatm-anushasan ke mahatva ko ujaagar karenge. Is naye varsh mein apne andar ki yatra ko aur bhi gehra karen aur aatm-khoj ke naye aayamon ka anubhav karen.
    #newyear #spiritualjourney #innerpeace #SelfDiscovery #spirituality

    Naye Saal Ki Nayi Shuruwat | Atma Ki Yatra Mein Gehraai #spiritual #newyear #blessings

    By Sadguru Sakshi Ram Kripal Ji| 0 views

  • Easy Treatment For Dark Areas With Affordable Products

    Easy Treatment For Dark Areas With Affordable Products

    #sinhala​​​​​​​​​​​​​​​ #beautywithsumu​​​​​​​​​​​​​​​ #srilankanbeautytherapist​​​​​​​​​​​​​​​ #sumubeauty​​​​​​​​​​​​​​​ #sumuskinbleaching #sumubeauty #sumuskinbrightening #sinhalaarmpitdarkness #sinhalapigmentation

    Hey Beauties, Here is the most affordable treatment for dark areas.You can try this to your armpits, elbows and knees . for more details keep watching and if you like Don't forget to hit the SUBSCRIBE button...xoxo...

    SPOTLESS HOME FACIAL BUNDLE
    https://janet.lk/product/spotless-home-facial-bundle-3/
    WhatsApp Contact Number 0740577013
    Facebook - https://www.facebook.com/JanetSriLanka
    Instagram - https://www.instagram.com/janetsrilanka/
    Website - https://janet.lk/
    Email - customercare@janetlanka.com

    Contact my business page for a best quality beauty products
    https://www.facebook.com/bysumu
    sales@beautywithsumu.lk

    My Website
    www.beautywithsumu.lk

    follow me on Instagram
    https://www.instagram.com/beautywithsumu

    Like me on Facebook
    Facebook https://www.facebook.com/beautywithsu...

    Ask me on
    askme@beautywithsumu.lk

    Easy Treatment For Dark Areas With Affordable Products

    By Beauty with Sumu| 971589 views

  • Dehradun Live | विधानसभा में बोले रहे सीएम पुष्कर सिंह धामी उत्तराखंड विधानसभा सत्र का आगाज

    Dehradun Live | विधानसभा में बोले रहे सीएम पुष्कर सिंह धामी उत्तराखंड विधानसभा सत्र का आगाज

    #latestnewsupdates #breakingnews #news #uttrakhand #pushkarsinghdhami #budgetsession #bjp #vidhansabha #news #jantv

    Watch JAN TV on :
    Tata Play DTH : 1185
    Airtel DTH: 355
    JIO Fiber: 1384
    https://www.youtube.com/jantvindia/live

    Make sure you subscribe to our channel and never miss a new video:
    https://www.youtube.com/jantvindia
    https://www.facebook.com/jantvindia
    https://www.instagram.com/jantvindia/
    https://twitter.com/JANTV2012
    http://www.jantv.in

    Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
    Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
    News Credit -VKJ

    Dehradun Live | विधानसभा में बोले रहे सीएम पुष्कर सिंह धामी उत्तराखंड विधानसभा सत्र का आगाज

    By JANTV RAJASTHAN| 0 views