Cari video: #yssharmilaappolitics

  • ఎన్నికల సమయంలో జగన్ చెల్లిని,తల్లిని వాడుకుంది నిజం కాదా? | @smedia

    ఎన్నికల సమయంలో జగన్ చెల్లిని,తల్లిని వాడుకుంది నిజం కాదా? | @smedia

    జగన్,వైసీపీ నేతలపై ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఫైర్*

    మా అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి పర్యటనలతో జగన్ ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలయ్యింది

    జగన్ స్వార్ధపూరిత రాజకీయాలను వైయస్ షర్మిల రెడ్డి ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు

    ఎన్నికల సమయంలో జగన్ చెల్లిని,తల్లిని వాడుకుంది నిజం కాదా?

    సొంత చెల్లి వైయస్ షర్మిల రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించిన ఘనుడు జగన్

    రోజా తనపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ గతంలో కన్నీరు పెట్టుకుంది

    ఆసమయంలో మేము రోజాకి అండగా నిలబడ్డాం

    జగన్ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి

    దానిని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశా చట్టం ఎక్కడా అని మా అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి ప్రశ్నించారు

    ఒకవైపు దళితులపై దాడులు చేస్తూ...మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే సరిపోతుందా అంటూ షర్మిలరెడ్డి ప్రశ్నించడం తప్పా?

    వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేసి మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారు

    మా వైయస్ షర్మిల రెడ్డి ఆడపిల్లకాదు....ఆడపులి

    మీ బెదిరింపులు, వ్యక్తిగత విమర్శలకు భయపడదు, వెనుకడుగు వేయదు

    అభివృద్ది ఎక్కడ అంటూ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా

    రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నేతలు ఇటువంటి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు...ఇటువంటి విమర్శలు చేసేవారికి సిగ్గుండాలి

    వైసీపీ నేతలు మా అధ్యక్షురాలు షర్మిలపై ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తాం

    ఎన్నికల సమయంలో జగన్ చెల్లిని,తల్లిని వాడుకుంది నిజం కాదా? | @smedia

    oleh s media| 13 dilihat

  • Ys Sharmila Hot Comments | YSR Congress Party | అసలు నిజం ఇదే | @smedia

    Ys Sharmila Hot Comments | YSR Congress Party | అసలు నిజం ఇదే | @smedia

    ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదు

    Y అంటే YV సుబ్బారెడ్డి

    S అంటే సాయిరెడ్డి

    R అంటే రామకృష్ణా రెడ్డి

    మీ పార్టీలో YSR లేడు

    మీది జగన్ రెడ్డి పార్టీ..నియంత పార్టీ...ప్రజలను పట్టించుకోని పార్టీ

    ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ

    వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ

    - నా పై ముప్పేట దాడి చేస్తున్నారు

    - అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారు

    - నా సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశ

    - నా బిడ్డలను ఇంటిని పక్కన పెట్టా

    - వైసీపీ నీ నా బుజాల మీద వేసుకున్న

    - మనసు పెట్టీ పని చేశా

    - నా రక్తం దారపోశా..నా చెమటను దారపోశా

    - అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుంది

    - నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసిన నేను భయపడ

    - ఇక్కడున్నది వైఎస్సార్ బిడ్డ
    - భయపడే వాళ్ళు ఎవరు లేరు

    - మీకు చేతనయ్యింది చేసుకోండి..

    - నేను రెడీ...ఈ యుద్ధానికి మేము రెడీ

    - ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి
    - ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి

    - విశాఖ స్టీల్ ఉండాలి. ఉద్యోగాలు రావాలి

    - రైతు రాజ్యం రావాలి
    - అందుకే వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది

    Ys Sharmila Hot Comments | YSR Congress Party | అసలు నిజం ఇదే | @smedia

    oleh s media| 5 dilihat

Unggulan Video

  • Technical Session V, Q&A

    Technical Session V, Q&A

    Global Summit 2020 "Mission 5 Trillion – CMA as a Cryogenic Force"

    Watch Technical Session V, Q&A With HD Quality

    oleh ICMAI| 898721 dilihat

  • Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge

    Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge

    Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge
    #biggboss17 #salmankhan #karankundra

    - Stay Tuned For More Bollywood News

    ☞ Check All Bollywood Latest Update on our Channel

    ☞ Subscribe to our Channel https://goo.gl/UerBDn

    ☞ Like us on Facebook https://goo.gl/7Q896J

    ☞ Follow us on Twitter https://goo.gl/AjQfa4

    ☞ Circle us on G+ https://goo.gl/57XqjC

    ☞ Follow us on Instagram https://goo.gl/x48yEy

    Bigg Boss 17 WKW Update | Karan Kundra Ki Hogi Entry, Salman Ke Samne Dikhenge

    oleh Bollywood Spy| 623 dilihat

  • भाजपा प्रत्याशी सुरेंद्र पटवा के समर्थकों के लिए अच्छी खबर। नामांकन किया गया मान्य

    भाजपा प्रत्याशी सुरेंद्र पटवा के समर्थकों के लिए अच्छी खबर। नामांकन किया गया मान्य

    भाजपा प्रत्याशी सुरेंद्र पटवा के समर्थकों के लिए अच्छी खबर। नामांकन किया गया मान्य

    INH,
    #INH24x7 #Haribhoomi #MadhyaPradeshNews #ChhattisgarhNews #LatestNews #BreakingNews #TodayNews

    Source : ANI \ Studio \ INH Reporters \ Agencies

    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in the favor of fair use.

    आईएनएच 24x7 मध्य प्रदेश और छत्तीसगढ़ का सर्वश्रेष्ठ हिंदी न्यूज चैनल है। यह चैनल देश के बहुप्रतिष्ठित हिंदी दैनिक समाचार पत्र समूह हरिभूमि का ही ऑर्गेनाइजेशन है। आईएनएच 24x7 न्यूज चैनल राजनीति, क्राइम, मनोरंजन, बॉलीवुड, व्यापार और खेल में नवीनतम समाचारों को शामिल करता है। आईएनएच 24x7 न्यूज चैनल की लाइव खबरें एवं ब्रेकिंग न्यूज के लिए बने रहें। आईएनएच 24x7 के साथ देखिये देश-प्रदेश की सभी महत्वपूर्ण और ताजातरीन खबरें...

    Watch the Latest Hindi News Live on INH 24x7

    लेटेस्ट खबरों से अपडेट रहने के लिए हमारे New Youtube Channel “INH 24x7” को Subscribe करें।

    INH 24x7 is The Best Hindi News Channel of Madhya Pradesh and Chhattisgarh. This Channel is the organization of the country's most Prestigious Hindi daily News Paper Group Hari Bhoomi . INH 24x7 News Channel Covers Latest News in Politics, Crime, Entertainment, Bollywood, Business and Sports. Stay Tuned for Live News and Breaking News From INH 24x7 News Channel. With INH 24x7, watch all the important and Latest News of the country and the state ...

    Download INH 24x7 APP : On Android and IOS ????
    URL : https://play.google.com/store/apps/details?id=in.inhnews.live
    खबरों से अपडेट रहने के लिए INH 24x7 से जुड़िए- ????
    INH 24x7 Telegram ???? : https://t.me/+22_aahu6_44yZTJl
    INH 24x7 Whatsapp ???? : +91 99930 22843
    Follow this li

    oleh Inh News| 302 dilihat

  • Blatant Violation of model code of conduct in Odisha

    Blatant Violation of model code of conduct in Odisha

    Blatant Violation of model code of conduct in Odisha


    Watch Blatant Violation of model code of conduct in Odisha With HD Quality

    oleh Dharmendra Pradhan| 818370 dilihat

  • अनूठे "रक्षा -सूत्र "  से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की

    Watch अनूठे "रक्षा -सूत्र " से बांधी डोर विश्वास की With HD Quality

    oleh P P Chaudhary| 3795436 dilihat

  • Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar"

    Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar"

    Address by Shri. Rajeev Gupta, Secretary, Youth Affairs, Ministry of Youth Affairs & Sports, at the "International Yoga Seminar" organized by "Shri Ram Chandra Mission" in April, 2016

    Watch Address by Sh. Rajeev Gupta, Secretary, Youth Affairs at "International Yoga Seminar" With HD Quality

    oleh Ministry of Youth Affairs| 769227 dilihat

  • Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    Subscribe Now - http://bit.ly/2ofH4S4 Stay Updated! ????


    • Facebook - http://facebook.com/BJP4India
    • Twitter - http://twitter.com/BJP4India
    • Instagram - http://instagram.com/bjp4india
    • Linkedin- https://www.linkedin.com/company/bharatiya-janata-party/

    Press Conference by Union Minister of Jal Shakti Shri Gajendra Singh Shekhawat at BJP HQ.

    oleh Bharatiya Janata Party Delhi| 74077 dilihat

  • Shahid Kapoor ने Wife को विश किया Birthday :बोले- तुम मेरे दिल की रानी हो, Share कीं तस्वीरें

    Shahid Kapoor ने Wife को विश किया Birthday :बोले- तुम मेरे दिल की रानी हो, Share कीं तस्वीरें

    #shahidkapoor #birthdaycelebration #shahidkapoorwifebirthday #bollywoodnews #shahidkapoorwife #mirakapoor #celebration #photoshared #todaytrendingnews #bollywoodcelebritiesstory #Entertainment #Bollywood #Shahid Kapoor Wished His Wife On Her Birthday #birthdaybash #ishankhatter #mirarajputkapoor #midnightcelebration #todaymatch #breakingnews #entertainmentnews #bollywoodsensation #kareenakapoorkhan #jabwemet #bloodydaddy #kabirsingh #movie #uttarpradesh #maharastra #mumbai #newstoday #kiaraadvani

    Follow Us On:

    Facebook : https://www.facebook.com/INDIALNV

    Twitter : https://twitter.com/india_lnv

    Instagram : https://www.instagram.com/lnv_india/

    Shahid Kapoor ने Wife को विश किया Birthday :बोले- तुम मेरे दिल की रानी हो, Share कीं तस्वीरें

    oleh LNV India| 669 dilihat