DEBT-RIDDEN AP - TDP IN-CHARGE OF SOUTH CONSTITUENCY GANDI BABJI,PRESSMEET| TV11 NEWS FAST FACT 24X7

প্ৰকাশিত হৈছে: Feb 26, 2024
34 মতামত

అప్పుల ఊబిలో ఏపీ అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్
గండి బాబ్జీ అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జి మాట్లాడుతూ ఏపి బడ్జెట్ కేవలం అంకెల గారడి అని చెప్పారు ఎఫ్.ఆర్.బి.ఎమ్ లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7 లక్షల మూడు వేల కోట్లు అప్పు చేశారు అని అన్నారు ప్రజలపై మొత్తం11లక్షల కోట్లు అప్పుభారాన్ని మోపారు సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నోక్కాను‌ రెండుసార్లు నాకోసం బటన్ నొక్కలేరా అని జగన్ అడుగుతున్నారు అమ్మ ఒడి నాలుగోసారి ఇవ్వలేదు
గ్రామీణాభివృద్దికి ఎక్కడ ఖర్చుపెట్టావో చూపించాలి
పంచాయతీ నిధులు స్వాహా చేశారు అని అన్నారు
పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నం కు ఇరవై ఐదు టీఎంసీ ల నీరు కావాలి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి
రెండు వేల కోట్లు ఇచ్చామన్నాడు ఒక్క తట్టపని కూడా చేయలేదు బటన్ నొక్క కుండానే మద్యం మీద 10 వేల కోట్లు సంపాదించాడు దానికి లెక్కా పత్రం లేదు అని అన్నారు నాడు నేడు మూడు వేల కోట్లు కేటాయించి వెయ్యి కోట్లు లంచాలే తినేశారు అని ఆరోపించారు అదానీ చేపట్టే హైడ్రోపవర్ కోసం రైవాడ రిజర్వాయర్ కేటాయించారు నాలుగు నెలలకు తొంబై నాలుగు వేల కోట్ల ఖర్చుకు పద్దు ఆమోదించుకున్నారు దేనికోసం కేటాయిస్తారు‌ అని ప్రశ్నించారు సంక్షేమానికి నలబై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు చెప్పావు యాబై ఎనిమిది వేల కోట్లు లోటు వుంది రెవిన్యూ లోటు 24 వేల కోట్లు వుంది ఏమి చేయాలనుకుంటున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు
వంశధార, తోటపల్లి, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తున్నారు అని అన్నారు
ఎలక్షన్ల ముందు ఆరు వేల ఉద్యోగాలిస్తామని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అని అన్నారు

కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీVisit our Website : https://tv11news.com/

If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
* We will keep your personal information confidential.

www.tv11live.com
Email: tv11live@gmail.com

DEBT-RIDDEN AP - TDP IN-CHARGE OF SOUTH CONSTITUENCY GANDI BABJI,PRESSMEET| TV11 NEWS FAST FACT

#bollywood  #Delhi  #amitshah  #yogiadityanath  #uttarpradesh  #hyderabadnews  #asaduddinowaisi  #maharashtra  #hyderabadpolice  #hyderabad  #AamAdmiParty  #Owaisi  #Lpggas  #tv11  #Namaz  #schoolfees  #TV11NEWS  #gaspricehike  #RajaSinghSuspension  #kcrbrs  #rajasinghcaseregistered  #lathurpoliceonrajasingh  #kcrowaisi  #malegaoncourtonnamaz  #Londononmarriageage  #maharashtraonion  


বিভাগ:

বাতৰি

<iframe src="https://veblr.com/embed/331e939b7a32c0/debt-ridden-ap-tdp-in-charge-of-south-constituency-gandi-b?autoplay=true&autoplaynext=true" class="strobemediaplayback-video-player" type="text/html" width="640" height="384" scrolling="no" frameborder="0" allowfullscreen></iframe>
  • পৰৱৰ্তী

    JANASENA LEADER'S FACTION FIGHT IN PENDURTHI CONSTITUENCY| TV11 NEWS FAST FACT 24X7

    విశాఖ పెందుర్తి


    బిగ్ బ్రేకింగ్....

    పెందుర్తి నియోజకవర్గం లో జనసేన నాయకుల వర్గ పోరు


    పెందుర్తి నియోజకవర్గం జనసేన నాయకుల ఆత్మీయ సమావేశానికి తమకు సమాచారం లేదంటున్న శివశంకర్ వర్గం

    పంచకర్ల వర్గీయులతో శివశంకర్ వర్గీయులు నిరసన


    ఆత్మీయ సమావేశానికి కొంతమందికి మాత్రమే సమాచారం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసిన శివశంకర్ వర్గానికి చెందిన జనసేన నాయకులు

    పంచకర్ల వర్గీయులు శివశంకర్ వర్గీల మధ్య మాటలు యుద్ధం..Visit our Website : https://tv11news.com/

    If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
    * We will keep your personal information confidential.

    www.tv11live.com
    Email: tv11live@gmail.com

    JANASENA LEADER'S FACTION FIGHT IN PENDURTHI CONSTITUENCY| TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 14 মতামত

  • Nazariya: Gandi- Gandi- Gandi bat - 1



    Nazariya: Gandi- Gandi- Gandi bat - 1

    দ্বাৰা Khabar Fast | 333 মতামত

  • FCI EMPLOYEES SOCIETY ELECTIONS RESULTS 2021 IN HYDERABAD OFFICE @TV11 NEWS FAST FACT 24X7

    FCI EMPLOYEES SOCIETY ELECTIONS RESULTS 2021 IN HYDERABAD OFFICE

    FCI EMPLOYEES SOCIETY ELECTIONS RESULTS 2021 IN HYDERABAD OFFICE @TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 110 মতামত

  • STATE MINISTER DANASARI SEETHAKKA CALLEDEVERYONE TO MOVE INDRAVELLI SABHA| TV11 NEWS FAST FACT 24X7

    Visit our Website : https://tv11news.com/

    If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
    * We will keep your personal information confidential.

    www.tv11live.com
    Email: tv11live@gmail.com

    STATE MINISTER DANASARI SEETHAKKA CALLEDEVERYONE TO MOVE INDRAVELLI SABHA| TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 4 মতামত

  • తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్| TV11 NEWS FAST FACT 24X7

    Visit our Website : https://tv11news.com/

    If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
    * We will keep your personal information confidential.

    www.tv11live.com
    Email: tv11live@gmail.com

    తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్| TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 0 মতামত

  • MRO MURDER CASE CHASED BY VISAKHA POLICE CP MEDIA CONFERENCE IN VISHAKHA AP|TV11 NEWS FAST FACT 24X7

    Anker...An unknown assailant attacked and killed Tehsildar Ramanaiah last midnight in Visakha. Taking this incident seriously, the police registered a case and started an investigation. Visakhapatnam CP Ravi Shankar told Media Ya that he identified the accused within six hours. CP Ravi Shankar said that the intruder attacked Ramanaiah with a rod at around ten o'clock in the night. He said that they went to the scene as soon as they received a call on dial 112. Gurtim told Chama that the attacker boarded the flight. It has been revealed that ten teams are working to solve this case. CP Ravi Shankar said that they have noticed that the assailant has visited the office of Mmarvo Ramanaiah many times. He said that the accused will be arrested soon.Visit our Website : https://tv11news.com/

    If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
    * We will keep your personal information confidential.

    www.tv11live.com
    Email: tv11live@gmail.com

    MRO MURDER CASE CHASED BY VISAKHA POLICE CP MEDIA CONFERENCE IN VISHAKHA AP|TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 8 মতামত

  • |RAGING GHOST IN KOMMADI JAWAHAR NAVODAYA VIDYALAYA, VISAKHA TV11 NEWS FAST FACT 24X7

    Visit our Website : https://tv11news.com/

    If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
    * We will keep your personal information confidential.

    www.tv11live.com
    Email: tv11live@gmail.com

    |RAGING GHOST IN KOMMADI JAWAHAR NAVODAYA VIDYALAYA, VISAKHA TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 9 মতামত

  • ANDHRA PRADESH CABINET MEETING CONCLUDED, THE MEETING APPROVED KEY POINTS| TV11 NEWS FAST FACT 24X7

    ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో కేబినెట్ భేటీ కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది.ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది. మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మూడు ప్రైవేట్ వర్శిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ ఫుడ్ ప్రోసెసింగ్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ఆమోదం లబించింది. డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఈ కళాశాల పనిచేస్తుంది. ఇక్కడే వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో పాటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు సైతం కూడా అనుమతి లభించింది. ఈ కళాశాల ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో పనిచేస్తుంది.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కు సవరమ చేసి బ్రౌన్ ఫీల్డ్ కేటగరీలో మూడు ప్రైవేట్ వర్సిటీలకు ఏపీ కేబినెట్ అనుమతిచ్చింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గైట్ చైతన్యరాజుకు చెందిన గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంటలో ఆదిత్య శేషారెడ్డికి చెందిన ఆదిత్య యూనివర్శిటీకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.Visit our Website : https://tv11news.com/

    If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
    * We will keep your personal information confidential.

    www.tv11live.com
    Email: tv11live@gmail.com

    ANDHRA PRADESH CABINET MEETING CONCLUDED, THE MEETING APPROVED KEY POINTS| TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 5 মতামত

  • SUSPICIOUS DEATH OF A TRIBAL PRISONER IN VISAKHAPATNAM CENTRAL JAIL| TV11 NEWS FAST FACT 24X7

    బ్రేకింగ్ న్యూస్

    విశాఖ సెంటర్ జైల్లో గిరిజన ఖైది అనుమానాస్పద మృతి.

    మృతి పై పలు అనుమానాలు ఉన్నాయి అంటున్న బంధువులు

    పోలీసులే కొట్టి చంపారంటూ బంధువుల ఆరోపణ.

    తమకు న్యాయం జరగాలంటూ కే జి హెచ్ మోచరి దగ్గర ఆందోళన

    తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అంటున్న గిరి పుత్తులు

    తమకు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతానంటున్న గిరిజనులు.Visit our Website : https://tv11news.com/

    If any Secret information Please feel free to write to us or contacts us : +91 8142322214 OR +91 93908888606
    * We will keep your personal information confidential.

    www.tv11live.com
    Email: tv11live@gmail.com

    SUSPICIOUS DEATH OF A TRIBAL PRISONER IN VISAKHAPATNAM CENTRAL JAIL| TV11 NEWS FAST FACT 24X7

    দ্বাৰা TV11 LIVE | 11 মতামত

TV11 LIVE's

Govt./PSU

  • My interview with Jan Man India

    Here is my interview with Shri Sudhir Raval on Jan Man India Channel.


    Watch My interview with Jan Man India With HD Quality

    দ্বাৰা Mansukh Mandaviya | 819471 মতামত

  • GAIL bringing INDIA together

    GAIL India increasing it's capacity and serving all over INDIA.

    Watch GAIL bringing INDIA together With HD Quality

    দ্বাৰা GAIL Social | 727453 মতামত

  • Robotic Process Automation is transforming businesses across the world

    Robotic Process Automation enables users to create software robots, or #Bots, that can observe, mimic & execute repetitive, time consuming #Digital #business processes by studying human actions.
    Watch the video to know how RPA is transforming #businesses.
    #ArtificialIntelligence

    Robotic Process Automation is transforming businesses across the world

    দ্বাৰা CII | 207806 মতামত

  • Mr Bhupesh Baghel, CM, Chhattisgarh at #FICCIAGM

    Mr Bhupesh Baghel, CM, Chhattisgarh in conversation with Dr Jyotsna Suri, Past President, FICCI at #FICCIAGM.
    #FICCI #IndianEconomy #Economy #India

    Watch Mr Bhupesh Baghel, CM, Chhattisgarh at #FICCIAGM With HD Quality

    দ্বাৰা FICCI India | 637472 মতামত

  • Technical Session V, Q&A

    Global Summit 2020 "Mission 5 Trillion – CMA as a Cryogenic Force"

    Watch Technical Session V, Q&A With HD Quality

    দ্বাৰা ICMAI | 898721 মতামত

  • India - USA Trade Statistics

    Comparative Trade Statistics for the Years 2013 & 2014
    (Top 25 Products)Watch India - USA Trade Statistics With HD Quality

    দ্বাৰা Indian Trade Portal | 467601 মতামত

Daily Mirror

  • BJP MLA Ganpat Gaikwad ने Eknath Shinde Shiv Sena Leader Mahesh Gaikwad को थाने के अंदर मारी गोलियां

    #ganpatgaikwad #maheshgaikwad #eknathshinde

    गोलियों की तड़तड़ाहट... भागते... जान बचाते लोग.... बीजेपी नेता की आंखों में खून सवार... ये वीडियो कहीं और का नहीं बल्कि बीजेपी के नेतृत्व में बनी एकनाथ शिंदे सरकार के महाराष्ट्र राज्य का है... गोलियां मारने वाला कोई और नहीं बल्कि मौजूदा विधायक और बीजेपी का प्रतिष्ठित नेता है... सत्ता की हनक ऐसी कि थाने के अंदर गोलियां दाग रहा है...

    Subscribe to our YouTube channel: https://bit.ly/PunjabKesariTV

    Also, Watch ►
    Latest News & Updates ► https://bit.ly/PunjabKesariTVLatestNews
    Latest News On Jammu & Kashmir ► https://bit.ly/JammuKashmirNews
    Delhi News Updates | Punjab Kesari TV ► https://bit.ly/LatestDelhiNewsUpdates
    Latest Updates On West Bengal ► https://bit.ly/LatestWestBengalNews
    Viral Videos | Punjab Kesari TV ► https://bit.ly/LatestViralVideos
    Punjab Kesari National | Latest News & Updates ► https://bit.ly/LatestNationalNews
    Exclusive Interviews ► https://bit.ly/PunjabKesariTV-ExclusiveInterviews
    Russia Ukraine Crisis Live Updates ► https://bit.ly/UkraineRussiaCrisisUpdates
    Latest Updates On International News ► https://bit.ly/LatestInternationalNews

    Follow us on Twitter: https://twitter.com/punjabkesari
    Like us on FB: https://www.facebook.com/Pkesarionline/

    BJP MLA Ganpat Gaikwad ने Eknath Shinde Shiv Sena Leader Mahesh Gaikwad को थाने के अंदर मारी गोलियां

    দ্বাৰা PunjabKesari TV | 331 মতামত

  • आज आएगा UP का Budget, Budget पेश करने से पहले होगी Yogi Cabinet की Meeting | UP Budget 2024-25

    #UPBudget2024 #YogiAdityanath #SureshKumarKhanna

    आज आएगा UP का Budget, Budget पेश करने से पहले होगी Yogi Cabinet की Meeting | UP Budget 2024-25

    Subscribe to our YouTube channel: https://bit.ly/PunjabKesariTV

    Also, Watch ►
    Latest News & Updates ► https://bit.ly/PunjabKesariTVLatestNews
    Latest News On Jammu & Kashmir ► https://bit.ly/JammuKashmirNews
    Delhi News Updates | Punjab Kesari TV ► https://bit.ly/LatestDelhiNewsUpdates
    Latest Updates On West Bengal ► https://bit.ly/LatestWestBengalNews
    Viral Videos | Punjab Kesari TV ► https://bit.ly/LatestViralVideos
    Punjab Kesari National | Latest News & Updates ► https://bit.ly/LatestNationalNews
    Exclusive Interviews ► https://bit.ly/PunjabKesariTV-ExclusiveInterviews
    Russia Ukraine Crisis Live Updates ► https://bit.ly/UkraineRussiaCrisisUpdates
    Latest Updates On International News ► https://bit.ly/LatestInternationalNews

    Follow us on Twitter: https://twitter.com/punjabkesari
    Like us on FB: https://www.facebook.com/Pkesarionline/

    आज आएगा UP का Budget, Budget पेश करने से पहले होगी Yogi Cabinet की Meeting | UP Budget 2024-25

    দ্বাৰা PunjabKesari TV | 286 মতামত

  • Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    #HindiNews | #BreakingNews | #Watch | #video |

    Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
    DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
    DB LIVE TV : http://dblive.tv/
    SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
    DESHBANDHU : http://www.deshbandhu.co.in/
    FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
    TWITTER : https://twitter.com/dblive15
    ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
    Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg

    Nitish Kumar की जगह Jitan Ram Manjhi को CM बनाएंगे BJP ! Mukesh Sahani | Bihar News | #dblive

    দ্বাৰা DB Live | 235 মতামত