Cari video: #newsonlineentertainment
మంగళగిరి సిఐడి కార్యాలయానికి రఘురామకృష్ణంరాజు || social media live
రఘురామ కృష్ణరాజును గుంటూరు జిల్లా మంగళగిరి సీఐడీ కార్యాలయనికి తీసుకొచ్చిన సీఐడీ అధికారులు.
మంగళగిరి సిఐడి కార్యాలయానికి రఘురామకృష్ణంరాజు || social media liveoleh s media | 423 dilihat
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది అందరూ జాగ్రత్తగా ఉండండి:చిరంజీవి || social media live
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.. అందరూ జాగ్రత్తగా ఉండండి: చిరంజీవి
కరోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఈ కష్టకాలంలో ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. ``కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలామంది వైరస్ బారిన పడి ప్రాణాలతో పోరాడుతున్నారు. కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. వైరస్ వల్ల మన ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతోంది. ఈ తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్ డౌన్ వేశారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా ఉండండి.. ఇంటి నుంచి బయటకు రావొద్దు.అత్యవసరమై బయటికి వచ్చినపుడు తప్పకుండా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. లాక్ డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ సాగుతోంది. రిజిస్ట్రేషన్ చేసుకుని అందరూ వ్యాక్సినేషన్ తీస్కోండి. ఆ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చినా ప్రభావం తక్కువ. కోవిడ్ పాజిటివ్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందుగా చంపేస్తోంది. కరోనా పాజిటివ్ అని తెలియానే ఐసోలేషన్ కి వెళ్లండి. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. డాక్టర్ ని సంప్రదించండి. మందులు వాడండి. ఊపిరి సమస్య తలెత్తితే వెంటనే ఆస్పత్రిలో చేరండి.. కరోనా చికిత్స పొందిన తర్వాత నెలరోజుల్లో యాంటీబాడీస్ తయారవుతాయి. మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్కరు మరో ఇద్దరిని కాపాడిన వారు అవుతారు. ఈ విపత్తు సమయంలో వీలైనంత మందికి ఈ విషయం చెప్పండి. మనల్ని మనం కాపాడుకుంటే దేశాన్ని రక్షించిన వాళ్లం అవుతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండండి`` అని ప్రజల్ని కోరారు.
సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది అందరూ జాగ్రత్తగా ఉండండి:చిరంజీవి || social media liveoleh s media | 159 dilihat
curfew time start || social media live
curfew time start || social media live
curfew time start || social media liveoleh s media | 316 dilihat
జగన్ బైల్ పిటిషన్ పైన రఘురామకృష్ణం రాజు గారి మాటలు
జగన్ బైల్ పిటిషన్ పైన రఘురామకృష్ణం రాజు గారి మాటలు
జగన్ బైల్ పిటిషన్ పైన రఘురామకృష్ణం రాజు గారి మాటలుoleh s media | 129 dilihat
యాంటీవైరస్ హ్యాండ్ శానిటైజర్ మిషన్ || social media live
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోన వైరస్ సెకండ్ వేవు నియంత్రణ చేయడం కోసం మచిలీపట్నం ఆర్కే కాలేజీ ఇంటర్ విద్యార్థి బండారు నికిత్ బాబు తయారుచేసిన "యాంటీవైరస్ హ్యాండ్ సానిటీజర్ మిషన్" రూపకల్పన అభినందనీయమని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు.
మంగళవారం, అతి తక్కువ ఖర్చుతో నికిత్ బాబు తయారుచేసిన "యాంటీవైరస్ హ్యాండ్ శానిటైజర్ మిషన్" లంకిశెట్టి కార్యలయంలో ప్రముఖులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
అతి తక్కువ ఖర్చు తో తయారు చేసే ఈ హ్యాండ్ మిషన్ వల్ల ఇంటిలో గాని కార్యాలయంలో గాని వైరస్‌ని నిమిషాలలో నియంత్రణ చేయవచ్చని ఒకేసారి ఈ మిషెన్ ద్వారా టెలిఫోన్ మొబైల్ పై ఉన్న వైరస్ ని, తొలగించాడానికి కూడా ఉపయోగించుకోవచ్చని నికిత్ బాబు తెలియజేశారు.
పట్టణ బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు కుమారుడు బండారు నికిత్ బాబు ఆర్కే జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయులు సహకరించినందుకు నికిత్ బాబు ధన్యవాదాలు తెలియజేశాడు.
ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ యువతలో కొత్తదనం ఉండాలని, పదిమందిలో గుంపు గా కాకుండా పది మందిలో ఒకడిగా ఎదగాలని అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన నికిత్ బాబు కరోనా వైరస్ విపత్కర పరిస్థితులలో సమాజానికి తన వంతు ఏమి చేయాలనే ఆలోచనే నూతన ఆవిష్కరణ దోహదపడిందని అన్నారు.
సోషల్ వర్కర్ జి. నారాయణ మాట్లాడుతూ నికిత్ బాబు ప్రయత్నం అభినందనీయమని, యువతకు ఆదర్శప్రాయం అని అభినందించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తాతా గోపి, తిక్కిశెట్టి ప్రసాదరావు, నాగరాజు మాస్టారు,లంకిశెట్టి సంతోష్ తదితరులు నికిత్ బాబును శాలువాలతో సన్మానించి అభినందించారు.
యాంటీవైరస్ హ్యాండ్ శానిటైజర్ మిషన్ || social media liveoleh s media | 105 dilihat
గ్లాసు కి ఎయ్యమంటే ఫ్యాన్ కి వేశారు మీతో నేను మాట్లాడనంటున్న చిన్నారి
గ్లాసు కి ఎయ్యమంటే ఫ్యాన్ కి వేశారు
మీతో నేను మాట్లాడనంటున్న చిన్నారి
గ్లాసు కి ఎయ్యమంటే ఫ్యాన్ కి వేశారు మీతో నేను మాట్లాడనంటున్న చిన్నారిoleh s media | 100 dilihat
వకీల్‌సాబ్‌కు షాకిస్తే తిరుపతిలో వైయస్ఆర్ పార్టీ కి షాక్ ఇస్తారు
*తిరుపతి *
☝️వకీల్‌సాబ్‌కు సినిమా ద్వార పవన్ కళ్యాణ గారికి కి షాకిస్తే17న తిరుపతిలో వైయస్ఆర్ పార్టీ కి ప్రజలు,వారి అభిమానులు మీకు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనేవిషయంగుర్తుపెట్టుకోండి.
వకీల్‌సాబ్‌కు షాకిస్తే తిరుపతిలో వైయస్ఆర్ పార్టీ కి షాక్ ఇస్తారుoleh s media | 114 dilihat
world best Officer || ఆఫీసర్ ఒక్కరు ఉంటే చాలు || social media live
కరక్టైన ఆఫీసర్ తగిల్తే ఒక్కొక్కరికీ ఇలా దోల తీరుతుంది
ఇప్పటికైనా అధికారలు నిబ్బద్ధత తో పని చేయండి
సూపర్ గా అడిగేడు సర్...????????????
మీలాంటి విద్యావంతులు IAS గా దొరకడం మా అదృష్టం...
world best Officer || ఆఫీసర్ ఒక్కరు ఉంటే చాలు || social media liveoleh s media | 96 dilihat
కోర్టు నోటీసులు సంబంధించి బొత్స వ్యాఖ్యలు | social media live
విచారణకు సంబంధించి
కోర్టు నోటీసులు సంబంధించి బొత్స వ్యాఖ్యలు | social media liveoleh s media | 162 dilihat
చంద్రబాబుపై రాజకీయ కక్ష తోనే సీఐడీ నోటీసులు | social media
*కృష్ణాజిల్లా*
*టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్*
*మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజకీయ కక్ష తోనే సీఐడీ నోటీసులు ఇచ్చారు*
*అమరావతి రాజధానిని అల్లరి చేయాలని ఇలా చేస్తున్నారు*
*అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షం లో ఉన్నప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారు*
*జగన్ ముఖ్యమంత్రి అయిన దాదాపు 20 నెలలు అవుతుంది మరి ఎందుకు నిరూపించలేదు ?*
*మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి నారాయణ అసైన్డ్ ల్యాండ్ ను బదాలయించారని ఆరోపిస్తున్నారు*
*చంద్రబాబు, నారాయణకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెబుతున్నారు*
*ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతికి మద్దతు ఇచ్చిన సంగతి మర్చిపోయారా ?*
*విశాఖలో రాజధాని కావాలని వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లుతున్నారు*
*ఏపీలో తమిళనాడు సంస్కృతి వస్తుంది*
*ప్రతిపక్షాల పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు*
*చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం*
*హైదరాబాద్ నుండి వస్తున్న ఆదాయం తెలంగాణ అభివృద్ధి కి దోహదపడుతుంది*
*మరి ఏపీ పరిస్థితి ఏంటి ?*
*వైసీపీ తీరు వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదు... వచ్చిన వారు కూడా వెళ్లిపోతున్నారు*
*అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు చాలా పారదర్శకంగా ముందుకు వెళ్లారు*
*రాష్ట్రాన్ని అల్లరి చేయడం వల్ల ప్రజల భవిష్యత్ నాశనం అవుతుంది*
చంద్రబాబుపై రాజకీయ కక్ష తోనే సీఐడీ నోటీసులు | social mediaoleh s media | 125 dilihat
ప్రకాశం బ్యారేజీ పై అమరావతి మహిళల ఆందోళన | social media
ప్రకాశం బ్యారేజ్‌పై భారీగా పోలీసులు మోహరించారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజ్‌పై సామాన్యుల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ మహిళా రైతులను అడ్డగిస్తున్నారు. పోలీసుల తీరుపై అమరావతి రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులను అడ్డుకోవడంపై నిరసనగా మహిళలు బ్యారేజ్‌పై కూర్చుని నిరసన తెలియజేస్తున్నారు. దీంతో వెంటనే పోలీసులు మహిళా రైతులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళల అరెస్ట్‌లు జరుగుతున్నా తమ పనులు చూసుకుంటారా అంటూ బ్యారేజ్‌పై వెళ్తున్న వాహనదారులపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను అరెస్ట్ చేసిన విధానం... తోపులాట పేరుతో మహిళా రైతులను గాయపరచారంటూ మండిపడుతున్నారు. మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఈ ప్రభుత్వం అరెస్టులను బహుమతిగా ఇచ్చిందని రైతులు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.
ప్రకాశం బ్యారేజీ పై అమరావతి మహిళల ఆందోళన | social mediaoleh s media | 59 dilihat
చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో | social media
పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో నేలపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే అరెస్ట్‌కు అయినా వెనుకాడబోమని లేఖలో తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనకు ఎస్ఈసీ అనుమతి తీసుకున్నట్టు తమ దృష్టికి రాలేదని అన్నారు. ఎన్నికల కోడ్ అమలుకు విఘాతం కలిగించొద్దని కోరారు పోలీసులు.
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను పోలీసులు నిర్బంధించారు.
చంద్రబాబు రేణిగుంట ఎయిర్‌పోర్టులో | social mediaoleh s media | 87 dilihat
botsa satyanarayana press meet || andhra pradesh secretariat || social media live
-----------------------------------------------------------------------------------------------
#social media live
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel social media live, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like SHARE My Videos.......... Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
FACEBOOK : https://www.facebook.com/Ap-News-Telugu-1775439532696072/app/212104595551052/?ref=page_internal
Please Cooperate My Channel Subscribe......
Thank You Friends....
#socialmedialive
Watch botsa satyanarayana press meet || andhra pradesh secretariat || social media live With HD Qualityoleh s media | 189 dilihat
Pawan Kalyan Grand Entry | Visakhapatnam Long March | social media live Live Stream
JanaSenaParty Long March Against YSRCP Sand Policy || Visakhapatnam || social media live Live Stream
Watch Pawan Kalyan Grand Entry | Visakhapatnam Long March | social media live Live Stream With HD Qualityoleh s media | 97 dilihat
Most Powerful Yanamalakuduru Temple | Drone Camera Shooting | News online entertainment
Most Powerful Yanamalakuduru Temple | Drone Camera Shooting | News #online entertainment
----------------------------------------------------------------------------------------------
#online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
#yanamalakuduru
#drone camera shooting
#temple
#india
Watch Most Powerful Yanamalakuduru Temple | Drone Camera Shooting | News online entertainment With HD Qualityoleh s media | 132 dilihat
Srisailam Bhramaramba Mallikarjuna Swamy Temple | News online entertainment
Srisailam Bhramaramba Mallikarjuna Swamy | News online entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch Srisailam Bhramaramba Mallikarjuna Swamy Temple | News online entertainment With HD Qualityoleh s media | 569 dilihat
Music Instruments Sri Kanaka Durgamma | News Online Entertainment
Music Instruments Sri Kanaka Durgamma | News Online Entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch Music Instruments Sri Kanaka Durgamma | News Online Entertainment With HD Qualityoleh s media | 149 dilihat
CM Ys Jagan Kurnool Aerial Survey Visuals | Kurnool Floods | News Online Entertainment
CM Ys Jagan Kurnool Aerial Survey Visuals | Kurnool Floods | News Online Entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch CM Ys Jagan Kurnool Aerial Survey Visuals | Kurnool Floods | News Online Entertainment With HD Qualityoleh s media | 146 dilihat
Devineni Uma Controversial Comments On Vijayasai Reddy | News Online Entertainment
Devineni Uma Controversial Comments On Vijayasai Reddy | News Online Entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch Devineni Uma Controversial Comments On Vijayasai Reddy | News Online Entertainment With HD Qualityoleh s media | 199 dilihat
Paritala Sunitha Police Complaint | #Tdp Leaders | News Online Entertainment
Paritala Sunitha Police Complaint | News online entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch Paritala Sunitha Police Complaint | #Tdp Leaders | News Online Entertainment With HD Qualityoleh s media | 167 dilihat
Tribal Pujas and Festivals | Prayer For Govardhanagiri Hills | News online entertainment
Tribal Pujas and Festivals | Prayer For Govardhanagiri Hills | News online entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch Tribal Pujas and Festivals | Prayer For Govardhanagiri Hills | News online entertainment With HD Qualityoleh s media | 165 dilihat
Rajendra Nagar Chemical Blast | Prakash Reddy DCP #Shamshabad On Spot | News online entertainment
Rajendra Nagar Chemical Blast | Prakash Reddy DCP #Shamshabad On Spot | News online entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch Rajendra Nagar Chemical Blast | Prakash Reddy DCP #Shamshabad On Spot | News online entertainment With HD Qualityoleh s media | 1577 dilihat
Kaleshwaram Project Tour | #TRS Leaders | Telangana Irrigation | News online entertainment
Kaleshwaram Project Tour | #TRS Leaders | Telangana Irrigation | News online entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
Watch Kaleshwaram Project Tour | #TRS Leaders | Telangana Irrigation | News online entertainment With HD Qualityoleh s media | 161 dilihat
Government do not rule beyond parties | Mlc Buddha Venkanna Comments | News online entertainment
Government do not rule beyond parties | Mlc Buddha Venkanna Comments | News online entertainment
-----------------------------------------------------------------------------------------------
#News online entertainment
-----------------------------------------------------------------------------------------------
Welcome To Our Channel News online entertainment, Entertainment of All South Indian Celebrity Video Clips, Political Affairs,Fun, Entertainment, Gossips, Filmy News, Political News, etc.. All Videos we Presenting in a Short and crispy format. If you want to get all these videos in If You Like My Videos Subscribe To My Channel : https://www.youtube.com/channel/UCWs52SCP3dEQ-LHr07mI0NQ
anna Comments ..
YSRP MLAs are making Ravana Kashmir
The YCP is a rowdy durbar with their darbar paid artists
Without defending the home minister's state, the YCP participated in Rowdyderbar
The YSRCP is a threat to threats
Under the leadership of Chandrababu, private cases are filed
Why the Gazette Notification After PM Modi Founded
The bosha satyanaarayana chamber should look after him
The Telugu Desam Party hopes to put Amaravati in a position on the world map
CM pics do not speak to me what people think
Can you eat quality rice CM pics in Srikakulam
Two gemstones have already been made in Navaratnam
Stones in rice and another stone in pension
When will the remaining stones be given
Governments are not ruling beyond parties
Jaganmohan Reddy's government is waging war on Amravati
Next Wednesday, we will be conducting the Challenge Atmosphere with nearly 100 cars.
Watch Government do not rule beyond parties | Mlc Buddha Venkanna Comments | News online entertainment With HD Qualityoleh s media | 139 dilihat
Unggulan Saluran
Unggulan Video
126 लोगों का वजन 3 दिन में घटा I Lose Weight Naturally and Permanently
Attend our video training workshops to know this science of Nature Cure fully and get rid of all your diseases in a natural way without taking any medicines :
1) Magical Diet Plan – 2 hours
2) Medicine Free Life – 4 hours
Link for Registration : http://naturallifestyle.in/video-sessions/
????Attend our Sunday free Live training session held on each Sunday.
Link For Registration: https://forms.gle/2ETY7r3Mp2PNCQc79
________________________________________________________________________
- Attend our 4 days Residential camp (NLS Graduate Course - Be your own Doctor) which takes place mainly in Delhi and the details of which can be obtained from contact no. 9870291634/5/6.
________________________________________________________________________
???? ठंडी पेट की पट्टी खरीदें - Purchase Abdominal Wet pack through this link :
https://www.amazon.in/dp/B079YV6BVQ?ref=myi_title_dp
???? पेट की पट्टी का उपयोग कैसे करें - How to use Wet pack and its Science
https://youtu.be/OcMlA4TVs0k
???? ऐनिमा किट खरीदें – Purchase Enema Kit through this link :
https://www.amazon.in/dp/B079YSJBB8?ref=myi_title_dp
????ऐनिमा किट का उपयोग कैसे करें- How to use Enema and its Science
https://youtu.be/ZDDE1uKAdeE
???? पुस्तक रोगों से बचाव खरीदें - Purchase book - Rogon Se Bachaav by Ach. Mohan Gupta
https://www.amazon.in/dp/B06X1D8C2H?ref=myi_title_dp
???? Purchase our book – Medicine Free life (English Version of Hindi book “Rogon Se bachaav”) by Ach. Mohan Gupta
https://www.amazon.in/Natural-Way-Medicine-free-life-ebook/dp/B08LNQYXJH
__________________________________________________________________________________________
Read our books which are also available online under the following link.
Link: https://www.amazon.in/Natural-Life-Style-Rogon-bachaav/dp/B06X1D8C2H
_____________________________________________________oleh Natural Life Style | 453133 dilihat
ECI Press Briefing
Press briefing of Election Commission of India on completion of 2nd Phase of #LokSabhaElection2019 and State Legislative Assemblies elections.
#PollingDay #DeskKaMahaTyohaar #NoVoterToBeLeftBehind
Watch ECI Press Briefing With HD Qualityoleh Election Commission of India | 432229 dilihat
What should be the name of Sanjay Dutt's Broadband company? Oot Pataang Ques ft. Zakir Khan & Amruta
Bollywood Bubble Host Avinash Pal, Trapped Zakir Khan, Amruta Khanvilkar And Kumar Varun in his funny 'Oot Pataang' Questions. Kumar Varun started on an amazing tone, but Zakir Khan ends with his great sense of answers. watch full video and know how Amruta Khanvilkar performs.
#zakirkhan #amrutakhanvilkar #bollywoodbubble
Check out the video to know more.
SUBSCRIBE To Bollywood Bubble:
Click Here ► http://bit.ly/2hjMB6X
Tune into Bollywood Bubble, your one stop destination for all the latest happenings, hot gossips, rumours and exclusive B-Town news...
Also, Visit - https://www.bollywoodbubble.com . One stop Destination for Latest Bollywood Updates.
Follow us on Instagram - https://www.instagram.com/bollywoodbubble/
Like us on Facebook - https://www.facebook.com/BollywoodBubble
Follow us on Twitter - https://twitter.com/bollybubble
Click on the Subscribe Button NOW and Stay Tuned.
What should be the name of Sanjay Dutt's Broadband company? Oot Pataang Ques ft. Zakir Khan & Amrutaoleh Bollywood Bubble | 464 dilihat
Kalki 2898AD Pre Release Event Mumbai - Prabhas, Deepika Padukone, Amitabh Bachchan & Kamal Haasan
Kalki 2898AD Pre Release Event Mumbai - Prabhas, Deepika Padukone, Amitabh Bachchan & Kamal Haasan
#kalki2898ad
Kalki 2898AD Pre Release Event Mumbai - Prabhas, Deepika Padukone, Amitabh Bachchan & Kamal Haasanoleh BOLLYWOOD FLASH | 254 dilihat
Special Briefing on the Visit of President of Maldives to India (August 02, 2022)
Special Briefing on the Visit of President of Maldives to India (August 02, 2022)oleh Ministry of External Affairs, India | 194718 dilihat
Exclusive Video | Unveiling the Cricket Journey of Zimbabwean Star Christopher Mpofu
Dive into the remarkable journey of Christopher Mpofu, the cricket sensation from Zimbabwe whose career has been a testament to resilience, determination, and unwavering passion for the sport.
In this exclusive video, we bring you never-before-seen footage, interviews, and insights into Mpofu's rise to prominence, his memorable performances on the field, and the challenges he overcame along the way.
From his early days honing his skills on the dusty pitches of Bulawayo to representing his nation on the international stage, Mpofu's story is one of inspiration and triumph against all odds.
Join us as we celebrate the legacy of this cricketing icon and explore the defining moments that have shaped his illustrious career.
Exclusive Video | Unveiling the Cricket Journey of Zimbabwean Star Christopher Mpofuoleh CricTracker | 322 dilihat
Delhi Live | आप नेता संजय सिंह की प्रेसवार्ता, हम दिल्ली के हक का पानी मांग रहे-संजय सिंह | JAN TV
#delhilivenews #pressconference #aapleader #sanjaysingh #demanding #water #jantv
Watch JAN TV on :
Tata Play DTH : 1185
Airtel DTH: 355
JIO Fiber: 1384
https://www.youtube.com/jantvindia/live
Make sure you subscribe to our channel and never miss a new video:
https://www.youtube.com/jantvindia
https://www.facebook.com/jantvindia
https://www.instagram.com/jantvindia/
https://twitter.com/JANTV2012
http://www.jantv.in
Jan TV Live | Hindi News LIVE 24X7 | Jan TV Live | Hindi news 24X7 LIVE
Jan TV | Hindi News Jan TV Live | Jan TV News | Jan TV Live
News Credit-VKJ
Delhi Live | आप नेता संजय सिंह की प्रेसवार्ता, हम दिल्ली के हक का पानी मांग रहे-संजय सिंह | JAN TVoleh JANTV RAJASTHAN | 146 dilihat
Loksabha Speaker पर Rahul Gandhi ने किया अपना स्टैंड क्लियर | Parliament Session | Breaking News
#DBLiveBreaking : Parliament Session 2024 LIVE | Parliament का दूसरा दिन मच गया हंगामा | #dblive | #HindiNews | #BreakingNews | #Watch | #video |
Get paid membership : https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw/join
DB LIVE APP : https://play.google.com/store/apps/details?id=dblive.tv.news.dblivetv.com
DB LIVE TV : http://dblive.tv/
SUBSCRIBE TO OUR CHANNEL: https://www.youtube.com/channel/UCBbpLKJLhIbDd_wX4ubU_Cw
DESHBANDHU : http://www.deshbandhu.co.in/
FACEBOOK : https://www.facebook.com/DBlivenews/
TWITTER : https://twitter.com/dblive15
ENTERTAINMENT LIVE : https://www.youtube.com/channel/UCyX4qQhpz8WQP2Iu7jzHGFQ
Sports Live : https://www.youtube.com/channel/UCHgCkbxlMRgMrjUtvMmBojg
Loksabha Speaker पर Rahul Gandhi ने किया अपना स्टैंड क्लियर | Parliament Session | Breaking Newsoleh DB Live | 190 dilihat